Friday, 9 August 2013
సార్ మీరు కామెడీ హీరో.... మీకంత సీన్ లేదు......
మీరేదొ ఊహించుకొని కామెడీ చేస్తున్నారు కానీ మీకంత సీన్ లేద్ బాస్. ఎన్నడెక్కనొన్ని ఎద్దు ఎక్కిస్తే ఏమైతదో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అధిష్టానమ్ దెబ్బకు కోలుకొని కెమరా ముందుకు రావడానికే పది రోజులు పట్టింది. అలాగే రేపు ప్రజల ముందుకు కూడా వస్తే వాళ్లేంటో చూపిస్తారు. అంతదాక ఓ డైజిన్ టాబ్లెట్ వేసుకొని చెద్దర్ కప్పుకొని పడుకోండి. కాస్త కడుపు మంట తగ్గుతుంది.
హైదరాబాదీని అని చెప్పుకునే మీ నిస్సిగ్గు అసలు రూపమ్ ఈ రోజు తెలంగాణ ప్రజలకు మళ్లోసారి చూపించారు. తినేది మొగని తిండి పాడేది మిండల పాట.......పాడండి. పాడండి. ఎన్ని రోజులు పాడుతరు......మా అయితే మరో వారమ్ పది రోజులు. అంతేకదా.
ఈలోపు రాష్ట్రమ్ లో మరింత విద్వంసమ్ జరగకుండా ఉండాలి అంటే కేంద్రమ్ వెంటనే ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విదించాలి. దేశ పార్లమెంట్ నిర్ణయాన్నే ధిక్కరిస్తూ ఉద్యమమ్ పేరుతో విద్వంసమ్ చేస్తున్న విద్రోహ శక్తులను దేశద్రోహులుగా పరిగనించి పీచమణచాలి. ముఖ్యమంత్రి, డీజీపి అండ చూసుకొని చిల్లర లొల్లి చేస్తున్న సీమాంద్ర దొంగ ఉద్యోగులు సమ్మే చేస్తే ఎస్మా ప్రయోగించాలి. విలైనంత తొందరగా తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ చేయాలి.
Subscribe to:
Post Comments (Atom)
1.మీరిలా రాష్ట్రపతి పాలన కావాలనడమే రాజకీయనాయకుల ఉద్ధేశ్యమేమో.అందుకే ఈ తమాషా ఉండోచ్చు.
ReplyDelete2. మీరు సమ్మె చేస్తే లేని తప్పు అవతలి వాళ్ళ సమ్మె వల్ల ఏలావుంటుంది.
3. ఓకవేళ ఏవైనాకారణాల వల్ల తెలంగాణా ఏర్పాటు ఆలస్యమైతే అలవాటైన ఉద్యమాలూ విద్వంసాలు వుండవా
4. పార్లమెంట్ ఇంకా చట్టం చేయలేదు.
ఏ నిర్ణయమైనా అందరికి మేలుచేసేదుంటే బాగుంటుంది.
సత్య
కిరణ్ గారు ఆంధ్రసీమకేగాని తెలంగాణాకు కనీసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రికూడా కానట్లు తమ నిజనైజం బహిరంగంగా చాటుకున్నారు!ఇంతవరకు సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రుల తెలంగాణా ప్రేమ కూడా ఇంతే!సవతితల్లి ప్రేమ!ఈ ప్రకటనతో తెలంగాణావారు ప్రత్యేకరాష్ట్రం ఎందుకు కావాలంటున్నారో ప్రపంచానికి అర్థం అవుతుంది!అధిష్టానం తీసుకున్న తెలంగాణా రాష్ట్ర స్తాపన నిర్ణయానికి తటస్తులట!రాజీనామాచేసి కిరణ్ గారు ఒక వేరే పార్టీ పెట్టుకుంటే మంచిది!
ReplyDelete