Monday, 19 August 2013

హైదరాబాద్ అభివృద్దిలో ఆంధ్రోల్ల పాత్ర.........

ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, బ్లాగుల తో పాటు ఏ సోషల్ మీడీయలో చూసినా ఊపు లేని ఉద్యమమ్ మీదా లెక్క లేనన్ని సెటైర్లు కనబడుతున్నాయి. ఇది చాలా సంతోషకరమైన, ఆహ్వానించదగ్గ పరిణామమ్. ప్రజాబలమ్ లేకుండా కేవలమ్ రాజకీయ కూలీలు చేసే ఏ పనులకైనా ప్రజల నుండి స్పందన ఇలాగే ఉంటుంది అన్నది మనకు మరో సారి ఋజూవైంది.


 

తెలంగాణను డెవలప్ చేసామని తోక తెగిన కోతుల్లా తైతక్కలు ఆడుతున్న ఆంధ్రోల్లు,  ఇదే సందుగా  అడ్డగోలు వాదనలు చేస్తున్న బుడ్డగోచీ నాయకులు ఒకటి గమనించాలి,  వీళ్లు వదిలి వచ్చింతర్వాతనే శని వదిలినట్లు మద్రాస్ చాల డెవలప్ అయింది. కానీ వీళ్ల రాకతో హైదబాద్ అభివృద్ది చాలా కుంటుపడింది.  అందుకని గత యాబై సంవత్సరాలలో మద్రాస్ లో జరిగిన అభివృద్ధిని హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధితో పోల్చి ఇక్కడ అభివృద్దిలో ఏమాత్రమ్ తగ్గుదల కనిపించినా దాన్ని కొత్తగా ఏర్పడబోయే ఆ.ప్ర. ప్రభుత్వమ్ నుండి వసూల్ చేయాలి.  

ఇప్పుడు కొత్త రాష్ట్రానికి రాజధాని లేక కిరాయి బతుకు బతకడానికి రెడీ అయిన సీమాంధ్ర ప్రభుత్వమ్ నుండి రాజధాని అద్దె కింద వేల కోట్లు తీసుకోవాలి.  ఇది ఇన్ని రోజులు వీళ్లు చేసిన పాపలకు ప్రాయశ్చిత్తమ్ గా ఉంటుంది.  వాళ్లకూ కాస్త ఆత్మ సంతృప్తిని ఇస్తుంది.  అత్మాభిమానమ్ చంపుకోని బ్రతకడమ్ వీళ్లకు కొత్త కాదు కాబట్టి రాబోయే పదేళ్ల వరకు వీళ్లు ఇక్కడే తిష్ట వేస్తారు. అందులో ఎలాంటి సందేహమ్ లేదు.

కాదూ కూడదు అంటే కర్నూల్  కాపిటల్ ను ఒక్కసారి గుర్తు చేయాలి..... గుడిసెలు.... గుడారాలు.... అసలే ముక్కిడి మొకమ్ అంటే అండ్ల దగ్గు పడిశమ్ అన్నట్లు పైనుండి వాన దాంతో నేలంతా బురద.  ఈ కష్టాలు చాలవన్నట్లు పందులు వచ్చి ఫైల్స్ ఎత్తుకెళ్లడం. ఇప్పుడు అలా పందులు రాకుండా ఉండడానికి కొంత మంది పనోళ్లను పెట్టుకోవచ్చనుకో. ఈవిధమ్ గా యువతకు ఉపాది కల్పించినట్లు కూడా ఉంటుంది అంటారా...... సరే కనివ్వండి. వాళ్లిష్టమ్ మనమెందుకు అడ్డుపడడమ్.

ఉందిలే మంచికాలమ్ ముందు ముందునా........

1 comment:

  1. హైదరాబాద్ ని 10 సంవత్సరాల పాటు ఏ విధంగా వాడుకొబోతున్నారు అన్నదే తేలాల్సింది. ఇప్పటికే సచివాలయానికి, అసెంబ్లీకి గృహకల్ప లాంటి భవనాల వెతికి నివేదికలు పంపారట. వాళ్ళు అద్దె ఇచ్చి వాడుకుంటారా? ఫ్రీ గా వాడుకుంటారా? తెలియాలి మరి.



    మదరాసు నుండి వేరైనపుడు కొత్త రాజధాని ఏర్పడే వరకు 5 ఏళ్ళు మదరాసు లోనే రాజధాని పనులు చేసుకోవడానికి అనుమతించాలని కేంద్రం మదరాసు వారిని కోరితే 5 ఏళ్ళు కాదు కదా ఒక్క రోజు ఉండనివ్వం అని తోసేసింది. ఆంధ్రా వాళ్ళు చేసే ఉద్యమాల వాళ్ళ మదరాసు నష్టపోతుందని వారు గ్రహించి అలా చేశారు. వెంటనే తట్టా బుట్టా సర్దుకుని వచ్చేశారు. వాళ్ళు వెళ్ళినాక మదరాసు టాప్ పొజిషన్ కి వచ్చినమాట - వాళ్ళు వచ్చాక దేశంలోనే టాప్ లో ఉన్న హైదరాబాద్ డౌన్ పొజిషన్ వచ్చినమాట నగ్నసత్యం.


    తెలంగాణా నాయకులు మాత్రం మానవతా దృష్టితో, ఎంతైనా తెలుగువారు కదా అని అంగీకరించారు. కాని తెలంగాణా నాయకులు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసి ఇప్పటికైనా ఆ ప్రతిపాదనను త్రోసిపుచ్చాలి లేదా 5 సంవత్సరాల మించి ఉంచకుండా చేయాలి.

    ReplyDelete