చరిత్ర మరచిపోయిన మిత్రుల కోసమ్: మా తెలుగు తల్లికి పాటను సుందరాచారి గారు ఓ సినిమా కోసమ్ రాస్తే అది ఆ నిర్మాతకు నచ్చలేదు. అప్పటికే ఓ తల్లిని సృష్టించిన ఆంధ్రా నాయకులు ఈ పాటలోని డెప్త్ ను పసిగట్టి ప్రాచుర్యమ్ కలిగించారు. అలా సినిమా పాటనే సీమాంధ్ర జాతీయ గీతమ్ గా మారింది.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది పచ్చి నిజం - 100% కరెక్ట్.
ReplyDeleteThis is Deenabandhu (1942) Film Song.