Friday 25 February 2011

ఆంధ్ర నాయకుల సమైక్యాంధ్ర ఉద్యమ అసలు రంగు

తెలంగాణ ఏర్పడడమ్ తప్పదని తెల్వంగనే సమైక్యాంధ్ర ఉద్యమ అసలు రంగు బయటవడ్డది. పైసలిచ్చి నడిపిచ్చిన సమైక్యాంధ్ర లొల్లి ఎనుకున్న యవ్వారమ్ బయటకొచ్చింది. వీల్లందరికి కావల్సింది హైదరాబాదులో ఇంత జాగ. లేకపోతే పొత్తుల రాజధాని జెయ్యల్నట. సిగ్గులేని నాయకులు ఎన్నన్న అంటరు. పొయ్యేదేముంది పుక్యానికొచ్చింది ఎంతొచ్చిన ఫాయిదనే కద.

హైదరాబాద్ తెలంగాణ గడ్డ. మా వీరులు తెగువకు అడ్డ. అప్పటి రజాకర్లను, ఇప్పటి ఆజాకర్లను పొలిమేర్లు దాటెదాక తరిమికొట్టిన జ్ఞాపకాలకు గుర్తు. కాదని అడ్డమ్ వచ్చినోనికి కార్రుగాల్చి వాతవెట్టిడే. గట్లనిజెప్పి ఉత్తగనే ఎల్లగొడుతమని అనుకోకుండ్రి. ఇంటి ముంగటికొచ్చిన బిచ్చగాన్ని గూడా ఉత్త చేతిలతోని పంపమ్. మీ రెక్కల కష్టమ్ మాకెందుకు. నోరిడిచి అడుక్కుంటె అంతోఇంతో పడేత్తమ్. ఎక్వతక్వ లొల్లిజెయ్యకుండ పట్టుకొని నడువుండ్రి. మల్ల మీరు పరాన్నజీవుల్లెక్క బత్కెతందుకు ఎవడోఒకడు దొర్కకపోడు. సల్లగ బత్కుండ్రి. సమజైందా.............

Wednesday 23 February 2011

బంద్ స్వచ్ఛందం.. బంద్ సంపూర్ణం

తెలంగాణల బంద్ స్వచ్ఛందమ్ గా, సంపూర్ణమ్ గా జరిగింది. జర్గుతుంది. ఈ బంద్ జూసి ఆజాకర్లకు రంది మొదలైంది. పరాన్నజీవులుగా బతికిన బతుకులకు ఎక్కడికిపోవన్నో తెలుస్తలేదు.
రాజకర్లను తరిమికొట్టిన వీరులకు, ఈ ఆజాకర్ ఔలగాల్లను ఎల్లగొట్టుకు ఎంతసేపు?


Tuesday 22 February 2011

ఖబర్దార్ ఆజాకర్లారా......... ఖబర్దార్.

.........ఆజాకర్..........
ఆంధ్రా రజాకర్లకు అత్కినట్లున్న పదమ్.

అప్పటి తెలంగాణ పోరాట వీరులు రజాకర్లను తరమి తరిమి కొట్టిండ్రు. ఇప్పుడు మనొంతు. ఈ అబద్దాలా ఆజాకర్లను చార్మినార్ దగ్గర గెదిమిగెదిమి కొట్టనీకి మనకిదే మంచి మొకా. ఒరేయ్ సిగ్గుశరమ్ లేని అజాకర్లారా, దమ్ముంటే ఒక్కసారి ఉస్మానియాకొచ్చి అనుండ్రా మీరంటున్న శరమ్ లేని మాటలు. అప్పుడు చూపిస్తమ్ తెలంగాణ దెబ్బ ఎట్లుంటదో.

అజాకర్లకు ఆరిపోయే దినమ్ దగ్గరవడ్డది కొడకల్లారా. దినాల్లెక్కవెట్టుకోండ్రి.

రాబోయే రాష్ట్రానికి గోడమీది పిల్లి సూచనలు

అచ్చతెలుగులో నాలుగు పంక్తులు కూడా రాయశాతగాని నేను మీ అందరికి తెలుగు గురువుగా, బ్లాగుల్లో సమైఖ్యాంధ్రకు గల ఏకైక ప్రతినిధిగా కండ్లబడడమ్, నేనేమన్న దానికి మీరంత తప్పెట్లు కొట్టడమ్ నాకు శానా సంతోషం కలిగించే ఇశయమ్. సాటి తెలుగు వానితో తెలుగులోనే మాట్లాడతానని మీ అందరితో ప్రతిజ్ఞ చేపిస్తా కాని, నేను మాత్రం ఇంగిలిపీసు ధారాళంగా మాట్లాడుత. నన్నెవడు అడగడానికి లేదు. ఎవడైనా అడిగితే, నేను ఇంగిలిపీసుల మాట్లాడనని నీకేమైనా చెప్పానా అని బొంకుత. నేనంతేరా భై....... దేడ్ దిమాక్ గద.

ఇన్నిరోజులు ఏడ్చిమొత్తుకున్న ఇప్పుడు తెలంగాణ ఒచ్చుడు ఎవరమ్ ఆపక పోతిమి. కనీస్కమ్ ఇప్పుడొచ్చే సీమాంధ్ర రాష్ట్రానకైనా దిశానిర్దేశం చేస్తూ నేను కొన్ని సూచనలు చేస్తాను. దాన్ని మీరంతా ఆహాఓహో అని, ఆనవాయితీ ప్రకారం తప్పెట్లు కొట్టాలి. అదే వేడిలో నేను రెచ్చిపోయి నా నోటొకొచ్చింది వాగి నా కుతి తీర్చుకుంటా. నాకదో ఆనందమ్. మీకు తెల్వంది కాదు.

రాబోయే రాష్ట్రానికి నేను చేయబోయే సూచనలు.

1) మాతాన ఏమ్ లేకున్న, కొత్తరాజదాని మాత్రం మా ఊరినే ఎన్నుకోవాలి. రాయలసీమకు తెడ్డు సూపాలి
2) ఆ రాజధానికి సున్నంగొట్టి, సర్వాంగ సుందరంగా దిద్ది, ఇప్పుడు హైదరాబాదులో ఉన్న పరిశ్రమలు అక్కడికి తరలించాలి [ఎందుకో నవ్వుతుండ్రు?]
3) ఆంధ్ర సంసృతిని సాంప్రదాయాలని ఇప్పుడు మనం అందరి నెత్తిన రుద్దాలె కాబట్టి అందులో భాగంగా
a) ప్రతి ఊళ్ళోను ఒక పేకాట క్లబ్బు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి
b) ప్రతి జాతరలో రికార్డింగ్ డాన్స్‌లు ఏర్పాటు చేసి తైతక్కలాడాలి
c) కాలేజీల్లో కులసంఘాలు, సినిమా అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి, విధ్యార్థులు తన్నుకు చచ్చే ఏర్ఫాటు కలిపించాలి. అందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి.

మీ తెలివితక్కువతనానికి, నా అగ్యానం కలిస్తే, మనకు ఎదురుండదు. రాబోయే రాష్ట్రానికి కాబోయే రాజులం మనమే.

Monday 21 February 2011

తాడేపల్లి దేడ్ దిమాక్ మాటలు

తెలుగు బ్లాగు తురుమ్‌ఖాన్ తాడేపల్లి కొత్త మొరుగుడు ఈ మధ్యాన్నమ్ వినబడింది. ఈసారి ఏమ్ గ్యానబోద జేసిండీ సారు అని చూస్తే, దేడ్ దిమాక్ మాటలు కనబడ్డయ్

=========
44 సంవత్సరాల పాటు ఆంధ్రావారితో కలిసుండి ఆ సావాసంలో తెలంగాణవారు బాగా మారారు, మేధావులయ్యారనుకున్నాను. కానీ అదంతా నా భ్రమేననీ వారు ఏమీ మారలేదనీ, అలాగే ఉన్నారనీ అనిపిస్తోంది ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తూంటే!
=========

నీ బాంచెన్ ఏమ్ జెప్పినవ్ దొర...... మస్తు జెప్పినవ్ పో.......ఆంధ్రావారి సహవాసంతో మేధావులవుతారా? అంతేనా?
అడ్డడ్డే..... మీరు శానా మర్చిపోయిండ్రు దొర. ఆంధ్రా వాళ్ళ సావాసంతో ఇంకాశానా గావచ్చు.......

దోపిడి, దొంగతనం నేర్చుకోవచ్చు
వెన్నుపోటు నేర్చుకోవచ్చు
రెండునాల్కెలతోని మాట్లాడుడు నేర్వొచ్చు
నమ్మిచ్చి మోసంజేసుడు నేర్వోచ్చు
పేకాట, తార్చుడు నేర్చుకోవచ్చు
సిగ్గుశరం వదిలిపెట్టుడు నేర్వచ్చు.

ఇంకా శానా నేర్వొచ్చు దొర..... గివన్ని ఇద్దెలు మాకు తెల్వకపాయె. ఏదో అగ్యానంల బతుకుతున్న దొర. మమ్ముల్ని గిట్ల బత్క నియ్యరాదు. సిగ్గిశరం ఒదిలిపెట్టి బతుకుడు ఇంకా అల్వాటు గాలే. గప్పటిదాక జెర గట్ల పోరాదు దొర.

Friday 18 February 2011

జే-పీకి ఉన్న ఆస్తుల విలువెంత???????

ఏకోనారాయణ లోక్‌చెత్తా అధ్యక్షులు రాజకీయాలను ఉద్దరిస్తాడని అనుకుంటె రెండునాల్కల ఊసరెల్లితీర్గ తానూ ఆతానులో ముక్కనే అని నిరూపించాడు. ఇంతవరకు ఈయనగారు ప్రజలకు ఉద్దరించి పెట్టింది ఏమ్ లేదు. చేసిందల్లా ఏమిటంటే రోజుకు రెండు పూటల లెక్షర్‌లు ఇచ్చుడు నీతులు జెప్పడు ఎకననుండి ఎంత దొరికితే అంత జమసేనుకునుడు. తెలంగాణ మీదవడి బతుకున్న జలగల్లో ఈసారు కొంచెమ్ నీటు జలగ. ఏంజేశినా నీటుగ జేస్తడు. ఇప్పుడు డ్రామాలాడినా సోకు దగ్గకుండా బాగానే ఆడ్తడు.

సారు జేపీ, పార్టీవెట్టక మునుపు పెట్టిన్ తర్వాత తెలంగాణ సొమ్ము ఎంత బొక్కినవో జెర్ర చెప్పరాదు? నీ లోక్‌చెత్త నీతులు నిజాయితీలు బయటకొస్తయి.

Thursday 17 February 2011

జేపీ డ్రామా.................

జేపీ సారు సుద్దులు ఇప్పుడే ఈనాడు పేపర్లో సదివిన....అండ్లనుంచి కొన్ని......

"దాడి జరిగింది ఏఎమ్మెల్యే పైనో, ఓ పార్టీ పైనో కాదుట, ప్రజాస్వామ్య ఖండన జరిగిందట, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందట"
ఇంకా అర్థంగాని ముచ్చట్లు మస్తు జెప్పిండు.

ఔను నిజమే, దాడిజరిగింది పార్టీమీద కాదు. ఓ ఆంధ్రా దోపిడి దొంగమీద. తెలంగాన పోరగాండ్లను ఆగంబట్టియ్యాలని జూసిన ఔలగాని మీద. ఇన్ని దినాలు తెలంగాణల ప్రజాస్వామ్య ఖండన, దండనా జరుగుతున్నపుడు సిగ్గుశరం లేకుండా సమర్దించినప్పుడు తెల్వలేదేమో అది ప్రజాసామ్య ఖండన అని. తెలంగాణకు జరుగున్న అన్యాలం అంతా రాజ్యాంగ ఉల్లంఘనని.

గీ రాజకీయ నాయకులు ఏంజేశిన ఓ కారణం ఉంటది. ఇప్పుడు జే"పీకి" మాత్రం మస్తుగ సపోర్ట్ వచ్చింది. గిదంత జూస్తుంటే, అడుగంటి పోతున్న పరపతి పెంచుకోవడానికి, తెలంగాణ నాయకులను రెచ్చగొట్టి, దాంతోని లబ్ధి పొందాలని జేపీ వ్యూహంలా ఉంది. పాచిక బాగానే పారింది. చెంచాగాల్లు అప్పుడే డప్పుగొట్టుకుంట జేపి పై దాడి ప్రజాసామ్యం పైనే దాడి అని ఊదర గొట్టుడు షురు జేసింద్రు. మస్తుందిరాబై మీ డ్రామా.

అబ్బో పొడుచుకొచ్చిన పౌరుషం, మంటగలిసిన ప్రజాసోమ్యం

ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా జయప్రకాష్‌నారాయన్ గారిపై దాడి జరిగింది. దాని మంచి చెడ్డల గురుంచి, టియ్యారెస్ తప్పొప్పుల గురించి కొంచెంసేపు గట్ల పక్కకు వెడదామ్.

మరిన్నిరోజులు తెలంగాణ వాళ్ళపై జరిగిన దాడుల గురించి ఒక్కడన్నా మాట్లాడిండా..లే. అనవసరంగా ఉస్మానియ, కాకతీయ విద్యార్థులను గొడ్లను బాదినట్లు బాదుతుంటే అడుగనీకి ఒక్కనికన్నా నోరొచ్చిందా..లే. రాయనీకి చేతులులొచ్చినయా.. రాలే. సూటిపోటి మాటలతో గుండెల్లో గునపాలు దింపినప్పుడు ఒక్కడన్న సప్పుడుజేసిండా.... ఊహూ. నోటికాడి కూడును కండ్లముంగటికెల్లి తన్నుకొని పోతుంటే ఆడ్డమొచ్చి అడిగే దిక్కుందా.. లేదు.

కానీ జేపీకి ఏదో అయిందన పీకనీకి మాత్రం అందరు ఉరుకొస్తరు. లేని పౌరుషాలు పొడుసుకొస్తయి. ఏదో చిన్న తోపులాటలో జరిగిన సంఘటనను మాత్రం భూతద్దంలో చూపించి భూతంలా బ్రమింపజేయాలంటే మాత్రం అందరూ ఎగోసుకొస్తరు.......... వరెవ్వా..... ఏమ్ మాట్లాడుతుండ్రు బై.

ప్రజాసామ్యంలో మొదటగా రక్షణ కావలసింది ప్రజలకు ఆ తర్వతే పాలకుల రక్షణ. కానీ పాలకుల రక్షణే ప్రజాస్వామ్య రక్షణ అన్నట్లుగా మారిపోయి వాళ్ళమీద దాడిజరిగితే అదేదో ప్రజాస్వామ్యానికే కొంపలంటుకునే వ్యవహారంలాగా చేయడం తెలివితక్కువ తనమ్.

ప్రజలకు రక్షణలేని పాలనలో ప్రభువులకు రక్షణ ఎన్నడూ ఉండదు. ఈ దాడి కేవలం ఆరంభమ్ మాత్రమే. తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా సహనమ్ వహించారు. ఇలాంటి రెండు నాల్కల ఊసరెళ్ళి నాయకులను రోడ్లమీద ఉరికిచ్చి కొట్టుడు ఎప్పుడో మొదలువెట్టాల్సింది. కానీ ఓర్పుతో ఎవరేమన్న సహించారు భరించారు. ఇక ఆ కాలంపోయింది. టైమ్ దగ్గరవడ్డది. తెలంగాణలో ఉండాలని ఉంటే ఎక్కువతక్కువ లొల్లి జేయకుండ కొట్టినా తిట్టినా పడుండడానికి సిద్ధంకండి (అది అలవాటే కదా).