Tuesday, 22 December 2009

హ..హ......రాజగోపాల్.......you are awesome man....

తెలుగు తల్లి గర్భసంచి నుండి పుట్టిన (!!???) సమైఖ్యాంద్ర ఉద్యమమ్ కేవలమ్ కామెడీ కోసమ్ చేసిందని చిల్కనవ్వులు నవ్వుతు చెప్పిన లగడపాటికి జోహార్లు.....
తన దీక్ష 19 నే ముగిసిందనీ, ఇన్నిరోజులూ డ్రామాలాడానని ఒప్పుకోవడమ్ ఆయన గొప్పతనమ్.

ఏమో అనుకున్నాము కాని నీదగ్గర శానా శెకలున్నాయన్న. నీలాంటి లీడరే ఇప్పుడు మాకు, సమైఖ్యవాదులకూ కావలసింది.
Long live Lagadapati long live....

ఇద్దరు పెళ్ళాలనే సమైఖ్యంగా ఉంచుకోనివాడు సమైఖ్యాంద్రకోసమ్ పోరాటమ్ చేస్తాడట... హి హి హి హి .....

ఇప్పుడు ఆత్మగోరనమ్ ఉన్న ఒక్కడుగూడా ముందుకు రావడమ్ లేదు నిజమైన దీక్షజేయడానికి..... హె హె హె. డింగుటకా, డింగుటకా

4 comments:

  1. Anonymous12/22/2009

    విద్య , వినయం వున్నవాడు కష్టపడి సంపాదించి తింటాడు..

    అవిలేని వాడు ఇతరులని దుషిస్తూ దొచుకొని తింటాడు..

    ReplyDelete
  2. any way thanks to rajagopal he gives a hillarious comedy ending to his own directed & acted movie

    ReplyDelete
  3. Anonymous12/22/2009

    comedy king mana lagadapati

    ReplyDelete
  4. Anonymous12/22/2009

    no wonder his brother heads the LARSCO entertainment group.

    ReplyDelete