Wednesday, 16 December 2009

పొట్టి శ్రీరాములోలె దీక్షజేస్తే యాడదయినా బతుకొచ్చు

ఏమన్నంటే మా పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష జేసిండు, మా పొట్టి శ్రీరాములు నిరాహారదిక్ష జేసిండంటరు. ఎట్లజేసిండో ఎల్వకున్నాగని. ఆయన లెక్క గ్లాసులకు గ్లాసులు రోజు మూడుపుటల కడుపునిండా తేనే, నిమ్మరసమ్ దాక్కుంట ఎవ్వడైనా జేస్తడు దీక్ష.......యాడాదయినా ఏమ్దినకుండా ఉండొచ్చు. కేసీఅర్ చుట్టూ ఉన్నట్లు ఇప్పటిలెక్క అప్పుడు సుట్టూ కెమరాలువట్టుకొని ఎవరూలేరు. ఆయన ఇంకేమ్ తిన్నడోగూడా తెలవది.

ఇదంతా మీ ఆంధ్రాయన జెప్పిందే........ఇక్కడసదువుకోండ్రి.

http://telugu.greatandhra.com/sangathulu/1-12-2009/deek_7_1.php

గా లెక్కన కేసీఆర్ జేసింది అసలైన దిక్ష.

No comments:

Post a Comment