తెలంగాణ ఏర్పాటు తప్పదని కేంద్రమ్ ప్రకటించినా ఇంతవరకు ఆస్థులు కాపాడుకోవడానికి రాజకీయనాయలు రాజీనామాలు చేసి తమషా చేయడమ్ తప్ప ప్రజల్నుండి ఏమాత్రమ్ స్పందన లేదు. తెలంగాణ నినాదమ్ ప్రజలనుండి, ప్రజలకొరకు వచ్చింది. కాని ఇప్పుడొచ్చిన సమైఖ్యాంధ్ర నాటకంలా పనిలేని నాయకుల్నుండొచ్చిందిగాదు.
బందుకు పిలుపునిస్తే స్పందించే నాధుడేలేడు. పాపమ్ పరువుపోతదని దుకాణమ్ దుకాణమ్ తిరిగి బందుజేపిస్తునారు.
ఎప్పుడు బాగుపడతరోగదా ఈ ప్రజలు.
మా పట్టణంలో కూడా గూండాలు వీధులలోకి వచ్చిన తరువాతే దుకాణాలు మూసివెయ్యడం జరిగింది. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివెయ్యడం ఎవరికీ ఇష్టం లేదు. బలవంతంగా చెయ్యించేది బందా? అని అడిగితే మా చుట్టుపక్కలవాళ్ళు నవ్వారు.
ReplyDeleteadirindi bossu nI commentu...
ReplyDelete