Sunday, 13 December 2009

దిక్కులేని రాయలసీమ

తెలంగాణ ఎట్లైనా విడిపోతుంది. ఆంధ్ర దొరలు దోసుకోడానికి ఇప్పుడు ఇంకో జాగ ఎతుక్కుంటుండ్రు. పాపమ్ రాయలసీమొల్లకు ఎటూ దిక్కులేకుంట ఐతుంది. ఆంధ్రోల్లతోటి కలిసి పోతే చేతికి చిప్పొస్తదని ఇంకా అర్థమ్ గానట్లుంది వీళ్ళకి. ఉన్న నాలుగు జిల్లాలుగలిపి ఇంకో రాష్ట్రమ్ జేద్దామన్నా వీలుగాదు. ఆంద్రోల్ల ఎంటవడిపోతే బ్రతుకులు బస్టాండైతయి. ఎట్లనో ఏమో పాపమ్. ఇప్పుడుగూడా సమైఖ్యాంధ్ర అనకుండా జెర్ర దిమాక్తోటి ఆలోచించి మీ బ్రతుకులు సక్కదిద్దుకోండ్రి.

2 comments:

  1. నిజం12/13/2009

    బ్రదర్ బాధపడకు allready కోస్తా ఆంధ్ర నేతలు టీవీ9 లో చెప్పారు మేము ఉతరాఆంధ్ర వాళ్ళతో కలసి ఉండలేము ...వారు అంతా పెతనం దారులు అని చెప్పారు.....నాకు ఒక ఐడియా వచ్చింది .....ఉత్తరఆంధ్ర వాళ్ళకి seperate స్టేట్ ఇచ్చి మిగిలిన అన్ని ప్రాంతాల వారు కలసి ఉండవచ్చు కదా ........with this no one will have any problem

    ReplyDelete
  2. జర మేమేంజేయాల్నో మీరే చెప్పండన్నలూ

    ReplyDelete