పాపమ్ ఆంధ్రానేతలు. అనవసరంగా రాజీనామాలిచ్చి ఇప్పుడు 'మేడమ్' కు ఎదురు చెప్పలేక ఏడవలేక నవ్వుతుండ్రు. రాజీనామాలు వెనక్కి తీసుకుంటే ప్రజలు కొడతరు. తీసుకోకపోతే 'మేడమ్' కొడతది. జింతాకు జింతా జింతా అంటే ఇదే మరి.
డిల్లీ లీడర్ల నుండి గల్లీ లీడర్లదాక అందరికి తెల్సు ఆంధ్రోల్ల ఆరంభశూరత్వమ్ (దానే ఆత్మ గౌరవమ్ అనిజెప్పుకుంటరు).
రాయలసీమొల్లు సహజమరణాలను గూడా 'సమైఖ్యాంధ్ర' కోసమ్ చచ్చినట్లు చూపించడమ్ మొదలువెట్టిండ్రు. ఇందులో వీల్లకు మొన్న 'సామ్యుల్ రెడ్డి' పోయినప్పుడు మంచి ట్రైనింగ్ వచ్చింది. తెలంగాణ అటు వెళ్ళిపోతుంది. ఆంధ్ర ఇటువెళ్ళి పోతుంది. మధ్యల ఎటుగాకుంటవొయ్యేది పాపమ్ సీమ ప్రజలే........వాల్లకు నా ప్రగాఢ సానుభూతి.
సోనియా గాంధీ సంగతి అటుంచు. కోస్తా ఆంధ్రలో రాజకీయ పార్టీల కార్యకర్తలకి తప్ప ఎవరికీ సమైక్యాంధ్ర మీద ఇంటరెస్ట్ లేదు. గూండాలని చూసి షాపులు మూసేస్తున్నారు కానీ సమైక్యాంధ్ర మీద ఇంటరెస్ట్ తో కాదు.
ReplyDeletesuper .....
ReplyDelete