రాష్ట్ర అసెంబ్లీ లో హరిశ్ రావు అడిగిన ప్రశ్నలకు ఒక్కనికిగూడా సమాధానమ్ చెప్పే దమ్ములేదు. ఇవి మచ్చుకు కొన్ని.......
ఇప్పుడు ఇంకా దోసుకోనికి తెలుగోల్లమ్ అందరమ్ ఒక్కటే అని చిల్లర డ్రామాలు అడుతుండ్రు.....
ఇప్పుడైనా సిగ్గుదెచ్చుకొని, ఆత్మగోరవమ్(ఉంటే) తో ఒదిలి వెల్లండి.......... మా బతుకు మమ్మల్ని బత్కనీయండి.
wonderful anna...keep it up. Give some more such proofs to enlighten our Andhra brothern.
ReplyDeleteSitaram
Hyderabad