Tuesday, 15 December 2009

ఒక్కనికిగూడా జై ఆంధ్రా, జై రాయలసీమ అనే దమ్ములేదు ఇప్పుడు

ఇన్ని రోజులు జై తెలంగాణ ఉద్యమమ్ జేసినప్పుడు పోటీలువడి జై ఆంధ్రా జై రాయలసీమ అని ఒర్రినోల్లు ఇప్పుడు దమ్ములేక దాక్కున్నరు. ఒక్కనికిగూడా జై ఆంధ్రా, జై రాయలసీమ అనే దమ్ములేదు ఇప్పుడు. అది వీల్లకున్న ఆత్మ గోరవమ్.
తెలంగాణోల్లు పోరాటమ్ జేసింది వాల్ల భూముల కోసమ్ వాల్ల నీళ్లకోసమ్. ఇంకొకని దానికోసమ్ గాదు. గిప్పుడు సమైఖ్యాంధ్ర పేరుతోటి వీల్లు జేస్తున్నలొల్లి పక్కోని జాగ కోసమ్....... పేరాశ అంటే గిదే.....సిగ్గుసిగ్గు.

లగడపాటి ఎందుకు లొల్లిజేస్తుండో అందరికి ఎరికే..... అసుంటోనికి సప్పొర్టిచ్చే వీల్లంతగూడా అసుంటోల్ల్లె. అంతా పేరాశ పెద్దమనుషులే......ఒక్కనికిగూడా వాల్ల సొంతమ్ గా నిలబడి బతుకుదామన్నట్లు లేదు.

No comments:

Post a Comment