Tuesday, 15 December 2009

కొత్త జోకర్గాడు...... లగడపాటి.

నిన్న లగడపాటి దీక్ష తుస్సుమంది. పోలిసోల్లు పట్టుకపొయి ఇంట్ల ఎత్తేశిండ్రు. ఏమోజేద్దామనుకుంటే, ఎనక నిలబడనీకి ఎవ్వడు లేకుండ పోయిండు. జండావట్టుకోడానికి గూడా ఒక్కడు గతిలేడు. మీడియావోల్లు దప్ప ఎవ్వడు కనబడలేదు. తొత్తు....తుత్తు....అనుకుంట మాటగూడ సక్కగరాదు, ఈయన సమైఖ్యాంధ్ర సాధిస్థాడట.

విజయవాడలో పెట్టుకుంటే కనీస్కం జైగొట్టనీకి ఒక్కరిద్దరు ఒచ్చెటోల్లేమో. హైద్రాబాద్లో నిరసనజేస్తే సాత్ ఉండనీకి ఆంధ్రానుండి తోలుకొచ్చిన గుండగాల్లను పోలీసులు బొక్కలేశిండ్రు. చెప్పుకొని ఏడుద్దామన్నా దిక్కులేకుంటయింది..... పాపమ్ సమైఖ్యాంధ్రవాది.

2 comments:

  1. ఆ జోకర్ ని , నిన్నటి వరకూ తెలంగాణాకు మేము అనుకూలమే అని నంగనాచి వాగ్దానాలు చేసిన అవకాశ వాద రాజకీయ నాయకులే " తెలంగాణా వద్దు ఆంద్ర ముద్దు " ఉద్యమానికిహీరోలు

    ReplyDelete
  2. Anonymous12/21/2009

    joker gadu,bekar gadu.

    ReplyDelete