Saturday, 12 December 2009

ప్రత్యేక తెలంగాణ కోరుకున్నప్పుడు సమైఖ్యవాదులు ఎక్కడ?

తెలంగాణ ప్రజలు తెలంగాణ గురించి పోరాడినప్పుడు మిగతా ప్రజలు చప్పుడుచేయకుండా కూర్చున్నారు. అప్పుడేమైంది సమఖ్య వాదమ్ ?
ఇప్పుడు విద్యార్థులకు, ప్రజలకు, పనిలేనోల్లకు అందరికీ పైసలిచ్చి రోడ్లమీదికి తీసుకొస్తుండ్రు. నాటకాలు ఆడిస్తుండ్రు. ఇది కేవలం రాజకీయ నాయకుల స్వార్థం కోసమ్ చేస్తున్న డ్రామా ? ఆంధ్రా, రాయలసీమ ప్రజలు తొందరగా కళ్ళు తెరవండి. పదవులు రాని నాయకులు రాజీనామ చేసారు తప్ప ఒక్క మంత్రి ఐనా రాజీనామా చేసాడా? ఇదంతా డ్రామా. మీరెంత ఏడ్చిమొత్తుకున్నా మీ నాటకాలు గల్లీ నుండి డిల్లీ వరకు అందరికీ తెలుసు.

తెలంగాణ లేక పోతే మీ దిక్కులేదని ఒప్పుకోండి అప్పుడు పరువైనా దక్కుతుంది.

1 comment:

  1. నిజం12/13/2009

    ఇంకో ౩ డేస్ ఆగండి అందరు రాజినామాలని వెనక్కు తీసుకుంటారు....CBN చుడండి, అంత రెండు నాలికల దోరణి........వారికీ దోచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి మన హైదరాబాద్ లాంటిది.....అలాంటిది మరొకటి దొరకగానే జై ఆంధ్ర అని తెలంగాణా నుండి విడిపోతారు...

    ReplyDelete