ఇది ఒక ఉద్యమమా ? ఒక దిక్కు లేని ఎందుకుజేస్తున్నరో తెల్వని ఎవరికీ పట్టని ఒక లొల్లిని ఉద్యమమ్ అని పిలుస్తున్నరు. అమాయకులు........ కళ్ళు తెరవండి బాబయ్యా.
ఇంతవరకు ఒక్క నాయకుడు కూడా ముందుకొచ్చి నాయకత్వమ్ చేపట్టని చిల్లరమల్లర లొల్లిగూడా ఒక ఉద్యమమేనా ? అససు ఉద్యమమ్ అంటే అర్థం తెలుసా వీల్లకు ? ఓ రెండు రోజులు గిట్లే రోద్లమీదికొచ్చి తాగి ఎగుర్తరు. ఎవరికి తెల్వది ఈ కిరాయి మనుషుల గొడవలు.
కేంద్రమ్ నిర్ణయమ్ మాత్రమ్ చాల మంది రాజకీయ నాయకుల కపట ప్రేమను బయటపెట్టింది.
No comments:
Post a Comment