Friday, 18 December 2009

రాజకుమారి ముద్దుకోసమ్...........



తిన్నదరక్క డాక్టర్ డైటింగ్ జేయమంటే, కనీసమ్ కొంచెమ్ పొట్టయినా తగ్గుతుందని లగడపాటి దీక్ష డ్రామా షురుజేసిండు.ఈ డ్రామాను కొంచెమ్ రక్తిగట్టించుడు నన్నపనేని రాజకుమారి ఉరుక్కుంటవోయి లగడపాటికి ముద్దిచ్చొచ్చింది. ఇప్పుడు రాజకుమారి ముద్దుకోసమ్ మిగతా అన్ని పార్టీలవాల్లుగూడా దీక్ష డ్రామా షురుజేసిండ్రు. పాపమ్ రాజకుమారి ఇప్పుడు ఎంతమంది దగ్గరకు తిరుగతో చూడాలి.

No comments:

Post a Comment