Sunday, 20 December 2009

అన్నమ్ తినడానికి పారిపోయిన లగడపాటి...........

రెండు రోజులుగా కష్టపడి కడుపు మాడ్చుకోని డ్రామా దీక్ష చేస్తున్న లగడపాటి ఈరోజు ఆకలి తట్టుకోలేక భోజనమ్ చేసిరావడానికి పోలీస్ల కళ్ళుగప్పి (మామూల్లిచ్చి) అనుచరులతో కలిసి క్వాలిస్ లో వెల్లిపోయాడహో..........

సమైఖ్యవాదులు దీక్ష భగ్నమ్ అయిందని దిగులు చెందవలసిన బాదలేదు. ఎందుకంటే రేపు మళ్ళీ తిన్నదరిగేవరకూ లగడపాటి తప్పకుండా దీక్ష కొనసాగిస్తాడు. అయాన కిరాయి అనుచరులు తాగింది దిగేవరకు గొడవలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి తెలివి తక్కువ ఆకలెక్కువ ఆంధ్రా నాయకులు ఉన్నంతకాలమ్ తెలంగాణ ప్రజల వినోదానికి ఎటువంటి డోకా లేదు......మరింత కామెడీ కోసమ్ ఎదురు చూసున్నాము.

6 comments:

  1. నిజం12/20/2009

    రాజీనామాలు వెన్నక్కి తీసుకున్నారు....దీక్ష విరమించుకున్నారు....ఇంకొన్ని రోజులు ఆగితే సైలెంట్ అవుతారు మరియు వెళ్ళిపోతారు ఆంధ్రబ్రిటిషర్స్.....

    ReplyDelete
  2. Anonymous12/20/2009

    బ్రిటీష్ వాళ్ళు వీళ్లలా సిగ్గు శరం లేని వాళ్లు కాదుగా :-)

    ReplyDelete
  3. >>>> తెలివి తక్కువ - ఆకలెక్కువ ఆంధ్రా నాయకులు......
    రెండు ముక్కల్లో పర్ఫెక్ట్ గ చెప్పారు. జయ హో !

    ReplyDelete
  4. వియ్యంకుల గజ్జి ఇకిలించి గోకినా పోదు,
    ఆంద్రా వాళ్ళ గజ్జి అవమానించిన పోదు.

    ReplyDelete