Monday, 14 December 2009

మంత్రి పదవి ఒదులుకోనికి ఒక్కనికి దమ్ము లేదు.

తెలంగాణ కోసమ్ కేసీఅర్ కేంద్రమంత్రి పదవినే ఒదులుకున్నడు. కాని ఇప్పుడున్న కాంగ్రేస్ సమైఖ్యాంధ్ర మంత్రులు ఒక్కనికి రాష్ట్రమంత్రి పదవి ఒదులుకోడనికి గూడా దమ్ములు లేవుగాని మాట్లడితే ఆత్మగోరవమ్ పౌరుసమ్ అని అంటరు. వీల్లు తెలంగాణ రాకుండ అడ్డుపడతరట........ ఎవరైనజూస్తే నవ్విపోతరు. వాల్లెంట నిలబడనీకి ఒక్కడు తోడులేడుగని రాయలసీమ, కోస్తా ప్రజలందరూ వాల్ల వెంటనే ఉన్నట్లు కటింగులు ఇస్తండ్రు. పాపమ్ గిసొంటి లీడర్లను నమ్ముకునెటొల్లకు నా సానుభూతి.

2 comments:

  1. mastu cheppinavu anna
    Jai telangana

    ReplyDelete
  2. నిజం12/14/2009

    చాల బాగా చెప్పావ్.......KCR ది పదకోశం పాకులాట అనేవారు నిజాలు తెలుసుకోవాలి ........

    ReplyDelete