అనుకున్నట్టుగానే రాత్రి బాగ తిని మళ్ళీ ఈరోజు దీక్ష డ్రామ షురు జెయ్యనీకి లగడపాటి నిమ్స్ కు జేరుకున్నడు. దొంగోడిలాగ పరిగెత్తుకుంటూ నిమ్స్ లోకి వెలుతున్నప్పుడే తెలుస్తుంది. అయనకున్న నీరసమ్. :)
విజయవాడలో నాటకమ్ అంతబాగా రక్తిగట్టడమ్ లేదు. ఏదో ఒక్కరిద్దరు తెచ్చిపెట్టుకున్న చెంచాగాల్లుదప్ప పలకరించేవాడే లేడు. అదే హైదరాబాద్ అయితే కొంచెమ్ సందడెక్కువజేయొచ్చు. చేసే ఓవర్యాక్షన్ కు కవరేజి కూడా ఎక్కువొస్తది. గిసొంటి సిగ్గు, రీతి రివాజు లేని లీడర్ ఎంటవడి పోతున్న ఆంధ్ర సోదరులకు నా ప్రగాఢ సానుభూతి. ఇప్పుడైనా కళ్ళుదెరవండి.
LOL,
ReplyDeleteజెండా పట్టుకొని వీడు చూపించే ఎదవ నాటకాలు ఇంకెన్ని రోజులు చూడవలసి వస్తుందో కదా
Good! Fasting can be this way also...
ReplyDeleteAll new treands...keep it Mr Rajagopal
langa gadu rajgopal,
ReplyDeleteI think he's not fasting, he's dieting. Idey manchi chance, telanganalo unnadu, veedini cheppulatho kotti bagaayinchaali.
ReplyDelete