What do Seemandhra people think?
రాము / సోము
Tuesday, 20 August 2013
Monday, 19 August 2013
హైదరాబాద్ అభివృద్దిలో ఆంధ్రోల్ల పాత్ర.........
ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, బ్లాగుల తో
పాటు ఏ సోషల్ మీడీయలో చూసినా ఊపు లేని ఉద్యమమ్ మీదా లెక్క లేనన్ని సెటైర్లు
కనబడుతున్నాయి. ఇది చాలా సంతోషకరమైన, ఆహ్వానించదగ్గ పరిణామమ్. ప్రజాబలమ్
లేకుండా కేవలమ్ రాజకీయ కూలీలు చేసే ఏ పనులకైనా ప్రజల నుండి స్పందన ఇలాగే
ఉంటుంది అన్నది మనకు మరో సారి ఋజూవైంది.
తెలంగాణను డెవలప్ చేసామని తోక తెగిన కోతుల్లా తైతక్కలు ఆడుతున్న ఆంధ్రోల్లు, ఇదే సందుగా అడ్డగోలు వాదనలు చేస్తున్న బుడ్డగోచీ నాయకులు ఒకటి గమనించాలి, వీళ్లు వదిలి వచ్చింతర్వాతనే శని వదిలినట్లు మద్రాస్ చాల డెవలప్ అయింది. కానీ వీళ్ల రాకతో హైదబాద్ అభివృద్ది చాలా కుంటుపడింది. అందుకని గత యాబై సంవత్సరాలలో మద్రాస్ లో జరిగిన అభివృద్ధిని హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధితో పోల్చి ఇక్కడ అభివృద్దిలో ఏమాత్రమ్ తగ్గుదల కనిపించినా దాన్ని కొత్తగా ఏర్పడబోయే ఆ.ప్ర. ప్రభుత్వమ్ నుండి వసూల్ చేయాలి.
ఇప్పుడు కొత్త రాష్ట్రానికి రాజధాని లేక కిరాయి బతుకు బతకడానికి రెడీ అయిన సీమాంధ్ర ప్రభుత్వమ్ నుండి రాజధాని అద్దె కింద వేల కోట్లు తీసుకోవాలి. ఇది ఇన్ని రోజులు వీళ్లు చేసిన పాపలకు ప్రాయశ్చిత్తమ్ గా ఉంటుంది. వాళ్లకూ కాస్త ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. అత్మాభిమానమ్ చంపుకోని బ్రతకడమ్ వీళ్లకు కొత్త కాదు కాబట్టి రాబోయే పదేళ్ల వరకు వీళ్లు ఇక్కడే తిష్ట వేస్తారు. అందులో ఎలాంటి సందేహమ్ లేదు.
కాదూ కూడదు అంటే కర్నూల్ కాపిటల్ ను ఒక్కసారి గుర్తు చేయాలి..... గుడిసెలు.... గుడారాలు.... అసలే ముక్కిడి మొకమ్ అంటే అండ్ల దగ్గు పడిశమ్ అన్నట్లు పైనుండి వాన దాంతో నేలంతా బురద. ఈ కష్టాలు చాలవన్నట్లు పందులు వచ్చి ఫైల్స్ ఎత్తుకెళ్లడం. ఇప్పుడు అలా పందులు రాకుండా ఉండడానికి కొంత మంది పనోళ్లను పెట్టుకోవచ్చనుకో. ఈవిధమ్ గా యువతకు ఉపాది కల్పించినట్లు కూడా ఉంటుంది అంటారా...... సరే కనివ్వండి. వాళ్లిష్టమ్ మనమెందుకు అడ్డుపడడమ్.
ఉందిలే మంచికాలమ్ ముందు ముందునా........

Friday, 16 August 2013
ఎవడి ఆక్టింగులు వాడు చేస్తున్నాడు. ఎవడి ఆంగిల్ వాడిది.........
ఈ సమైక్యాంధ్ర ఉద్యమేమో కాని రోజు పొద్దున్నుండి రాత్రి దాక వీళ్ల కామెడీ చూడడమ్ కష్టంగా ఉంది. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమమ్ చూసిన కొంత మంది ఉద్యమమ్ అంటే ఇలా చేయాలి అని నేర్చుకొని కొంత వరకు కాపీ బాగానే కొట్టారు. కానీ కాపీ కొట్టడానికి కూడా తెలివుండాలి. లేక పోతే నవ్వుల పాలైతారు. హకల్ సే నకల్ మారొ అని అందుకే చెప్పారు.
అన్ని కాపీ కొట్టడమ్ ఐపోయింతర్వాత ఇప్పుడు ఏమ్ చేయాలో దిక్కుతోచడమ్ లేదు. ఎప్పుడు వెంటపడి తిరుగుతున్న కెమరా వాళ్లు ఏదో ఒకటి చేయకపోతే వదిలేట్లు లేరు. అందుకని ఏ పని చేసినా దానే సమైక్యాంధ్ర కోసమ్ నిరసన అనుకుంటే సరి అని కొత్త కామెడీ షురు జేసిండ్రు. ఈ కామెడీల్లో నుండి మచ్చుకు కొన్ని:
సమైక్యాంధ్ర కోసమ్ నిద్ర లేవడమ్
సమిక్యాంధ్ర కోసమ్ చెరువు గట్టుకు వెళ్లడమ్
సమైక్యాంధ్ర కోసమ్ స్నానాలు చేయడమ్
సమైక్యాంధ్ర కోసమ్ అన్నమ్ తినడమ్
సమైక్యాంధ్ర కొసమ్ డైటింగ్ చేయడమ్
సమైక్యాంధ్ర కోసమ్ సైకిల్ తొక్కడమ్
సమైక్యాంధ్ర కోసమ్ యోగా
సమైక్యాంధ్ర కోసమ్ ముగ్గులు
సమైక్యాంధ్ర కోసమ్ పెగ్గులు
సమైక్యాంధ్ర కోసమ్ మంత్రుల ఝండా వందనమ్
సమైక్యాంధ్ర కోసమ్ రాజీనామాలు
సమక్యాంధ్ర కొసమ్ ప్రజలకు పంగనామాలు
"నాతో మాట్లాడడమే నీకు ఎడ్యుకేషన్" అన్నట్లు మేమ్ ఏమ్ చేసినా అది సమైక్యాంధ్ర నిరసనే అంటే కాస్త నవ్వొస్తుంది.
వీల్లకు సరిగ్గా సరిపోయేట్లున్న మీడియా..... అది ఏమ్ చూపినా సమైక్యాంధ్ర కోసమే. ఎవడు ఎలా చచ్చినా అది సమైక్యమ్ కొసమే.
ఈ మాత్రమ్ సింగారానికి అధిపత్య పోరొకటి. ఉద్యమమంటే మా కులపోడే చేయాలి అని కొందరు, లేదు మా పార్టీ వాడే చేయాలి అని మరి కొందరు, కాదు కాదు మా లీడరే చేయాలి మరెవరు చేయడానికి వీళ్లేదు అని ఇంకొందరు. కాదంటే తడకా చూపించి తాట తీయడానికి కూడా వెనకాడడమ్ లేదు.
ఈ సారి ఉద్యమమ్ లో ఎక్కువగా కనబడుతున్నది, ఒక రకమ్‌గా చెప్పాలి అంటే ముందుండి నడిపిస్తున్నది హిజ్రాలు. "సమైక్యాంధ్ర హిజ్రాల జేయేసీ" ఒకటి పెట్టి సమైక్యాంధ్ర వాదులను ఏకమ్ చేయాలని మనవి.
ఈ మిధ్యమమ్ వేడి అప్పుడే చల్లరినట్లు ఉంది. మొన్నటి వరకు న్యూస్ పేపర్లల్లొ ప్రంట్ పేజీలో కలర్ ఫొటోలు వచ్చేవి, తర్వాత మధ్య పేజీలోకి వెళ్లి పోయాయి. ఇప్పుడు కలర్ ఫోటోలు కాస్తా బ్లాక్ అయిండ్ వైట్ కు మారిపోయాయి. రేపు పూర్తిగా కనబడకుండా పోతాయి. అలా రాష్ట్రమ్ లో జరిగిన కొన్ని అల్లర్లు చరిత్ర పుటల్లో కలిసి పోతాయి.
ఆవేశ పడడమ్ లో తప్పులేదు కానీ ఆ అవేశానికి అర్థమ్ లెక పోతే ఉద్యమానికి ఓ దశ దిశ అంటు ఉండవు. అప్పుడు సమైక్యాంధ్ర కోసమ్ సంకనాకి పోవల్సి వస్తుంది.

Thursday, 15 August 2013
మీ తెలుగు తల్లికి మల్లె పూదండ..........
Remembering again...........
చరిత్ర మరచిపోయిన మిత్రుల కోసమ్: మా తెలుగు తల్లికి పాటను సుందరాచారి గారు ఓ సినిమా కోసమ్ రాస్తే అది ఆ నిర్మాతకు నచ్చలేదు. అప్పటికే ఓ తల్లిని సృష్టించిన ఆంధ్రా నాయకులు ఈ పాటలోని డెప్త్ ను పసిగట్టి ప్రాచుర్యమ్ కలిగించారు. అలా సినిమా పాటనే సీమాంధ్ర జాతీయ గీతమ్ గా మారింది.

Wednesday, 14 August 2013
దీనికి ట్రాన్స్‌లేషన్ అక్కర్లేదు సార్....కావలసింది ఎక్స్‌ప్రెషన్!!!!!!
నిన్న మన నాయకులు జంతర్ మంతర్ దగ్గర కామెడీ చేయడానికి రెడీ అయితే ఆ మాత్రమ్ కామెడీకి అక్కడి దాకా ఎందుకు ఇక్కడే పార్లమెంట్ ఆవరనలోనే చేసుకోండని అధిష్టానమ్ తగురీతిలో చెప్పడమ్ తో అక్కడే గజ్జెగట్టి ఇజ్జత్ కాపాడుకున్నరు.
అయితే డిల్లీలో ఉండే హిందీ వాళ్ళకు వీళ్ల తెలుగు చప్పుల్లు వినబడతాయ అని ఎవరు అనుమానపడొద్దు. మొన్న హరికృష్ణ గారు సెలవిచ్చినట్లు, ట్రాన్స్‌లేషన్ తో పని లేదు ఎక్స్‌ప్రెషన్ ఉంటే చాలని కెమరాల ముందు దుమ్ము రేగే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఫోటోలకు పోజులిచ్చి, విడియోలకు కావలసిన విజువల్స్ ఇచ్చి తంతు ముగించారు.
ఇందులో మన మెగస్టార్ గారిది మాత్రమ్ వెరైటీ వ్యవహారమ్. "తటస్తుడిగా" ఉండాలని ఎంత ప్రయతించినా ప్రజలు తన్నేట్లు ఉన్నారని మందలో కలవకుండా ఉండలేని పరిస్థితి. అంటీ ముట్టనట్లు వ్యవహరించి నటనలో మెచ్యూరిటీ చూపకపోయినా తతిమా నాయకులు మాత్రమ్ నటనలో జీవించారు.
పొద్దంతా టీవీల్లో చూసారు కదా...... మరెందుకు ఆలస్యమ్. వీళ్ల ఫర్పార్మెన్స్ మీకు నచ్చీతే "ఆంధ్ర 420" అని టైప్ చేసి మీ ఇష్టమ్ వచ్చిన నంబర్‌కు SMS చేసుకోండి.

Tuesday, 13 August 2013
ఇదీ ఈ తెలుగు తమ్ముడి అసలు రూపమ్........
నిన్న రాజ్యసభలో తెలుగు తమ్ముళ్లు చేసిన రభస చాలా కనువిందు చేసింది.
కేవలమ్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని స్పీకర్‌తో చివాట్లు తిన్నా
ఏమాత్రమ్ సిగ్గు పడని వీళ్ల ఆత్మగౌరమ్ అబ్బురపరిచింది. హరికృష్ణ ఆవేశమ్
బూడిదలో పోసిన పన్నీరైనా పది నిమిషాలు నిలబడి మాట్లాడిన ఆయన ఫిట్‌నెస్
ఆశ్చర్యపరిచింది.
మొన్న సృహ తప్పినట్లు నటించి డ్రామ రక్తికట్టించిన సీయమ్ రమేష్ నిన్న మళ్లీ ఆ నాటకమ్ వేయలేదు. కే వీపీ సార్దక నామధేయుడు అనిపించుకున్నాడు.
పేరు మోసిన ఆంధ్రా దళారి సుజనా చౌదరి కథలు ఎన్నిచెప్పుకున్న తక్కువే. దానికీ బ్లాగు సరిపోదు. ఈయన గారి దొంగ వ్యాపారాలు తెరచాటు వ్యవహారాల గురించి ఆంధ్రజ్యోతి పుంఖాను పుంఖానలుగా కథనాలు ప్రచురించింది. అందులొని కొన్ని వార్తలు మీకోసమ్....
12/3/2009
13/3/2009
14/3/2009
15/3/2009

Subscribe to:
Posts (Atom)