Friday 25 February 2011

ఆంధ్ర నాయకుల సమైక్యాంధ్ర ఉద్యమ అసలు రంగు

తెలంగాణ ఏర్పడడమ్ తప్పదని తెల్వంగనే సమైక్యాంధ్ర ఉద్యమ అసలు రంగు బయటవడ్డది. పైసలిచ్చి నడిపిచ్చిన సమైక్యాంధ్ర లొల్లి ఎనుకున్న యవ్వారమ్ బయటకొచ్చింది. వీల్లందరికి కావల్సింది హైదరాబాదులో ఇంత జాగ. లేకపోతే పొత్తుల రాజధాని జెయ్యల్నట. సిగ్గులేని నాయకులు ఎన్నన్న అంటరు. పొయ్యేదేముంది పుక్యానికొచ్చింది ఎంతొచ్చిన ఫాయిదనే కద.

హైదరాబాద్ తెలంగాణ గడ్డ. మా వీరులు తెగువకు అడ్డ. అప్పటి రజాకర్లను, ఇప్పటి ఆజాకర్లను పొలిమేర్లు దాటెదాక తరిమికొట్టిన జ్ఞాపకాలకు గుర్తు. కాదని అడ్డమ్ వచ్చినోనికి కార్రుగాల్చి వాతవెట్టిడే. గట్లనిజెప్పి ఉత్తగనే ఎల్లగొడుతమని అనుకోకుండ్రి. ఇంటి ముంగటికొచ్చిన బిచ్చగాన్ని గూడా ఉత్త చేతిలతోని పంపమ్. మీ రెక్కల కష్టమ్ మాకెందుకు. నోరిడిచి అడుక్కుంటె అంతోఇంతో పడేత్తమ్. ఎక్వతక్వ లొల్లిజెయ్యకుండ పట్టుకొని నడువుండ్రి. మల్ల మీరు పరాన్నజీవుల్లెక్క బత్కెతందుకు ఎవడోఒకడు దొర్కకపోడు. సల్లగ బత్కుండ్రి. సమజైందా.............

8 comments:

  1. Anonymous2/25/2011

    baaga chepparu...

    ReplyDelete
  2. Anonymous2/25/2011

    రాము/సోము, నీ తెలంగాణా సంగతి నాకు తెలియదు గాని , నీలా తెలంగాణ తెలుగు తో బ్లాగులు ఎవరు రాయటం లేదు. మీరు ఈ యాసలో మిగతా విషయాల పై కూడా రాసేది.

    ReplyDelete
  3. అజాకార్లకు మొగుడు2/26/2011

    Kevvu..............

    super cheppinavvanna..

    bichaggaddiki intha anna vesthaamu... kaani e ajaakarulaki inka ekkuve veddhamanna...

    endhukante 10rupayalu ekkuvina ichhi dharidhraanni vadulagottukovalani peddhalu eppudo chepparu...

    nuvvu kummeyi anna.,...

    ReplyDelete
  4. అజాకార్లకు మొగుడు2/26/2011

    chusinavaa anna.. monnati daaka kalise undhaamu... mee kalla daggare untammnnaru...

    ippudu ee ajjakarla buddhi bayatapaddahdi..

    ippudu hyd aduguthunnaaru.... aa ejaakarulaki siggu sharamu asalu kooda koddigaa ledhanna....

    Adukkunte intha dabbulu padesthaamu... hyd adigithe inko mata matladadaaniki nalukalu undavu.... kosesthamu ajaakarulaa.. kabadhdhar...

    ReplyDelete
  5. Anonymous2/26/2011

    endhanno.. akasaramanna gaadu tega rechhipothundu...
    nee debbaki raktha charithra gaadu blog moosukunnadu..

    ika aakasaramanna gadi pani pattali..

    ee naa ajjakar naa kodukulani tharimi tharimi kukkani kottinatlu kottali...

    ReplyDelete
  6. Anonymous2/26/2011

    గీ చవుదరి గాడి సంగతి కుడ జూడాలి. ఆని బ్లాగులో ఆడె అగ్నాతలాగ తిడుతుండు. గట్నె గీ Snkr గాడు. గాడు రక్తచరిత్ర గాడె అని నాకనుమానం.

    ReplyDelete
  7. Anonymous2/26/2011

    Snkr గాడే రక్తచరిత్ర.

    ReplyDelete