Monday, 21 February 2011

తాడేపల్లి దేడ్ దిమాక్ మాటలు

తెలుగు బ్లాగు తురుమ్‌ఖాన్ తాడేపల్లి కొత్త మొరుగుడు ఈ మధ్యాన్నమ్ వినబడింది. ఈసారి ఏమ్ గ్యానబోద జేసిండీ సారు అని చూస్తే, దేడ్ దిమాక్ మాటలు కనబడ్డయ్

=========
44 సంవత్సరాల పాటు ఆంధ్రావారితో కలిసుండి ఆ సావాసంలో తెలంగాణవారు బాగా మారారు, మేధావులయ్యారనుకున్నాను. కానీ అదంతా నా భ్రమేననీ వారు ఏమీ మారలేదనీ, అలాగే ఉన్నారనీ అనిపిస్తోంది ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తూంటే!
=========

నీ బాంచెన్ ఏమ్ జెప్పినవ్ దొర...... మస్తు జెప్పినవ్ పో.......ఆంధ్రావారి సహవాసంతో మేధావులవుతారా? అంతేనా?
అడ్డడ్డే..... మీరు శానా మర్చిపోయిండ్రు దొర. ఆంధ్రా వాళ్ళ సావాసంతో ఇంకాశానా గావచ్చు.......

దోపిడి, దొంగతనం నేర్చుకోవచ్చు
వెన్నుపోటు నేర్చుకోవచ్చు
రెండునాల్కెలతోని మాట్లాడుడు నేర్వొచ్చు
నమ్మిచ్చి మోసంజేసుడు నేర్వోచ్చు
పేకాట, తార్చుడు నేర్చుకోవచ్చు
సిగ్గుశరం వదిలిపెట్టుడు నేర్వచ్చు.

ఇంకా శానా నేర్వొచ్చు దొర..... గివన్ని ఇద్దెలు మాకు తెల్వకపాయె. ఏదో అగ్యానంల బతుకుతున్న దొర. మమ్ముల్ని గిట్ల బత్క నియ్యరాదు. సిగ్గిశరం ఒదిలిపెట్టి బతుకుడు ఇంకా అల్వాటు గాలే. గప్పటిదాక జెర గట్ల పోరాదు దొర.

13 comments:

  1. ఈ తాడేపల్లి ఇంకా ఇట్లాంటి మాటలు ఇంకా శానా శానా మాట్లాడుతడు. ఒక ఉదాహరణ:

    *******
    LBS తాడేపల్లి, 17 ఫిబ్రవరి 2011 8:18:00 సా GMT+05:30
    రెండో అజ్ఞాతగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. తెలంగాణవాదులు హింసకు దిగితే వారి సంగతి సీరియస్ గా చూడడానికీ, విజృంభించడానికీ సమైక్యవాదులకొక అద్భుతమైన అవకాశం వస్తుంది. శివతాండవం ఆడడానికి ఒక మంచి సాకు దొఱుకుతుంది. Let separatists go ahead with their anarchy. తొలి గెలుపు వారిదే కానిద్దాం.
    ******

    ఇంత విషం కడుపులో పెట్టుకుని కలిసుందామంటూ కల్లబొల్లి కబుర్లెందుకు?

    ReplyDelete
  2. Anonymous2/21/2011

    Well said, keep going!

    ReplyDelete
  3. హహ ...ఇంకా సీమంధ్ర వాళ్ళు లేకపోతే తెలంగాణా లో నాగరికత వచ్చేదే కాదు అనలేదు ....

    ReplyDelete
  4. తాడేపల్లి-ఊసరెల్లి2/21/2011

    శివతాండవం లేదు చింతకాయ లేదు. నాల్దినాలగితే దొరది దుక్కులేని బతుకైతది.
    గిట్లే ఆడీడ కామెంట్లు వెట్టుడు తప్ప పీకేది ఏంలేదు. తాడేపల్లి అంత చిల్లరగాడు బ్లాగుల్లల్ల ఇంకొకడు కండ్లవడడు. థూ వీని బతుకు జెడ.

    ReplyDelete
  5. తెలంగాణా అడిగినోళ్ళు వేర్పాటు వాదులా? ఇటువంటి మాటలూ వాదనలూ చేసి ప్రజలనీ ప్రాంతాలనీ విడదీసే వాళ్ళే వేర్పాటు వాదులూ, విభజించే వాళ్ళూ.

    అసలు వాదం గురించి ఎవరి ఆలోచనలు వాళ్ళకుండొచ్చు కానీ మరీ ఇంత అన్యాయంగా, అహంకార పూరితంగా మాట్లాడటం దురదృష్టకరం.

    మిత్రమా, ఒక వ్యాఖ్యాత చేసిన తప్పుని మీరు నిర్ద్వందంగా ఖండించడాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ అటువంటి వాదనే మీరు కూడా చెయ్యడం బాలేదు. ఇలా చేసుకుంటూ పోతే దీనికి అంతం లేదు. దయచేసి కొన్ని మార్పులు చెయ్య గలరేమో చూడండి.

    ReplyDelete
  6. Anonymous2/21/2011

    రక్తచరిత్ర అనే సంస్కారహీన బ్లాగరు తెలంగాణాపై అడ్డమైన బూతులు రాస్తూ ఉంటే, ఆ బూతుపురాణాన్ని గీ తాడేపల్లి సమర్ధించి రక్తచరిత్ర గాన్ని మెచ్చుకున్నడు. వాడికీ వీడికీ తేడా ఏమీ లేదు ఇద్దరికి వంటినిండా విషమే. కాకపోతే వాడు బూతులు రాస్తె గీడు గ్రాంధీకం రాస్తడు.

    ReplyDelete
  7. దొంగ చరిత్ర2/21/2011

    అసలు రక్తచరిత్ర అనెటోడు ఎవడోకాదు. తాడిపల్లి గాడే.

    ReplyDelete
  8. Anonymous2/21/2011

    #Let separatists go ahead with their anarchy. తొలి గెలుపు వారిదే కానిద్దాం#

    Thoughtful. Correct, let the seperatists continue the same. :)

    ReplyDelete
  9. Anonymous2/21/2011

    emi lolliraa bhai idi! :) take it easy!.

    ReplyDelete
  10. జై తెలంగాణ2/21/2011

    మునుపెప్పుడో ఇట్లే తెలంగానోల్లు తాగుబోతులు అంటే ఏకలింగం దిలీప్ మహేశ్ కిరణ్ కుమార్ అంతా కలిసి ఎక్కి ఒదిలిపెట్టిండ్రు. ఆ దెబ్బకు ఆర్నెల్లు బ్లాగులు కామెంట్లు మూసుకోని కూసున్నడు. మల్లీ ఇప్పుడిప్పుడే కొంచె నోరు లేస్తుంది.

    ReplyDelete
  11. Anonymous2/21/2011

    Jai telangana anna,
    Chala rojula tarvata vachavu, uthiki aresavu.

    ReplyDelete
  12. Anonymous2/21/2011

    ore thaade pilli...

    nee baddhalu baasingaalu chesi neeku kadutha... emi vaaguthunnavu raa. thaagina pilli... thu.. needhi oka brathukena... naaku kanuka chance vasthe first ninnu ela thanthanante.. nee abba.. nee gudem varaku parugethhali.. neevaraa maaku nerpedhi.. typing cheyyadaaniki kudaa aaveshamu tho chethulu sahakarinchatle.. chethulu antunnayi.. typing aapi.. thaadepilli ni raktha charithrani champeyyamani...

    ReplyDelete
  13. Anonymous2/22/2011

    ఏడున్నర్రా భాయ్‌, గా తాడేపల్లి బండబూతుల్దిడతాండు గా బ్లాగుల, సక్కంగ నిలవడి సమాధానమివ్వరాదే.
    సంస్కారవంతంగా రెండు నిముషాలు వాదిస్తే వ్యక్తిగత దూషణలకి దిగుతారీ ఆంధ్రాబ్లాగర్లు

    ReplyDelete