జేపీ సారు సుద్దులు ఇప్పుడే ఈనాడు పేపర్లో సదివిన....అండ్లనుంచి కొన్ని......
"దాడి జరిగింది ఏఎమ్మెల్యే పైనో, ఓ పార్టీ పైనో కాదుట, ప్రజాస్వామ్య ఖండన జరిగిందట, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందట"
ఇంకా అర్థంగాని ముచ్చట్లు మస్తు జెప్పిండు.
ఔను నిజమే, దాడిజరిగింది పార్టీమీద కాదు. ఓ ఆంధ్రా దోపిడి దొంగమీద. తెలంగాన పోరగాండ్లను ఆగంబట్టియ్యాలని జూసిన ఔలగాని మీద. ఇన్ని దినాలు తెలంగాణల ప్రజాస్వామ్య ఖండన, దండనా జరుగుతున్నపుడు సిగ్గుశరం లేకుండా సమర్దించినప్పుడు తెల్వలేదేమో అది ప్రజాసామ్య ఖండన అని. తెలంగాణకు జరుగున్న అన్యాలం అంతా రాజ్యాంగ ఉల్లంఘనని.
గీ రాజకీయ నాయకులు ఏంజేశిన ఓ కారణం ఉంటది. ఇప్పుడు జే"పీకి" మాత్రం మస్తుగ సపోర్ట్ వచ్చింది. గిదంత జూస్తుంటే, అడుగంటి పోతున్న పరపతి పెంచుకోవడానికి, తెలంగాణ నాయకులను రెచ్చగొట్టి, దాంతోని లబ్ధి పొందాలని జేపీ వ్యూహంలా ఉంది. పాచిక బాగానే పారింది. చెంచాగాల్లు అప్పుడే డప్పుగొట్టుకుంట జేపి పై దాడి ప్రజాసామ్యం పైనే దాడి అని ఊదర గొట్టుడు షురు జేసింద్రు. మస్తుందిరాబై మీ డ్రామా.
you are 100% correct
ReplyDeleteI agree to it.
ReplyDeleteCorrect
ReplyDeletesuper chepputhunnavanna..
ReplyDeletenuvvu kummei.. nee venuka memu unnamu..
raktha cherithraki thadisi povalli..
aa naakoduku lekka boothulu matladakunda thadipyyi..