కేసీఆర్ ఒసామా బిన్ లాడెన్ కంటే ప్రమాదకరమైన ఉగ్రవాదా? తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ను అంతర్జాతీయ సమస్యగా పరిగణించాలా? అమెరికా అద్యక్షుడు ఒబామా కేసీఆర్ మీద చర్యకు పూనుకోవాలా అంటే మన భారత సర్కారుకు తెలియకుండా కేసీఆర్ ఇంటిని చుట్టుముట్టి కేసీఆర్ ని కాల్చి పారేయాలా? అట్లా చేయమని ఈ సమైక్యాంద్ర ఆడారి గాడు ఒబామాకు లేఖ రాస్తాడా? ఔరా ఏమి పిచ్చి ప్రేలాపన. ఇట్లా పరమ చండాలంగా, భారత దేశానికే అవమాన కరంగా, భారత రాజ్యాన్గానికే వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటుగా ఒక పిచ్చి వెధవ ఏదో పేలితే దానిని ఫోటో తో సహా వివరంగా అచువేసి , చానల్స్ లో చూపించే ఈ ఆంధ్ర మీడియా ప్రచారం చేయడం ఎటుపోతున్నాం మనం ? ఈ పిచ్చి వాగుడు వాగే కుక్కల్ని పట్టి జైల్లో పెట్టాల్సింది పోయి వాళ్లకి ఇంతటి ప్రచారం కల్పించడం ఎంత దుర్మార్గం. ఈ వెధవలతోనా కలిసి వుండేది. వీళ్ళకు సమైక్యతా గురించి మాట్లాడే అర్హత ఉందా. ? రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నది వీళ్ళు కాదా. ఒక సమస్యను ప్రజాస్వామికంగా పరిష్కరించకుండా అడ్డుకుంటున్నది ఈ దుర్మార్గులు కాదా దొంగే దొంగ దొంగ అని అరచినట్టు, అసలు ఉగ్రవాడే ఉగ్రవాదం గురించి వాగుతున్నాడు. వీళ్ళలో ప్రవహిస్తున్నది భారతీయ ప్రజాస్వామ్య రక్తం కాదు అమెరికా సామ్రాజ్యవాద రక్తం. పోతార్రోరే నాశనమై పోతారు. - Yadagiri
దేడ్ దమాక్ గాల్లు!!
ReplyDeleteహిహిహిహి.
ReplyDeleteతెలివితక్కువ సన్నాసులకు ఇంటర్‌లో మార్కులు తక్కువొచ్చినా దానికి కేసీయార్ కారణమట, ఏం తెలివిరా బాబు వీల్లది. దండేసి దండం పెట్టాలి.
మీఱు ఇలా ఏడిపించడం మిక్కిలి దుఖఃము కలిగించు చున్నది. వెళ్ళి మా భజన బ్లాగుల్లో నా పాండిత్యం ప్రదర్శించెదను చూడుడు.
ReplyDeleteకేసీఆర్ ఒసామా బిన్ లాడెన్ కంటే ప్రమాదకరమైన ఉగ్రవాదా?
ReplyDeleteతెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ను అంతర్జాతీయ సమస్యగా పరిగణించాలా?
అమెరికా అద్యక్షుడు ఒబామా కేసీఆర్ మీద చర్యకు పూనుకోవాలా అంటే మన భారత సర్కారుకు తెలియకుండా కేసీఆర్ ఇంటిని చుట్టుముట్టి కేసీఆర్ ని కాల్చి పారేయాలా?
అట్లా చేయమని ఈ సమైక్యాంద్ర ఆడారి గాడు ఒబామాకు లేఖ రాస్తాడా?
ఔరా ఏమి పిచ్చి ప్రేలాపన.
ఇట్లా పరమ చండాలంగా, భారత దేశానికే అవమాన కరంగా, భారత రాజ్యాన్గానికే వ్యతిరేకంగా,
ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటుగా ఒక పిచ్చి వెధవ ఏదో పేలితే దానిని
ఫోటో తో సహా వివరంగా అచువేసి , చానల్స్ లో చూపించే ఈ ఆంధ్ర మీడియా ప్రచారం చేయడం
ఎటుపోతున్నాం మనం ?
ఈ పిచ్చి వాగుడు వాగే కుక్కల్ని పట్టి జైల్లో పెట్టాల్సింది పోయి వాళ్లకి ఇంతటి ప్రచారం కల్పించడం
ఎంత దుర్మార్గం.
ఈ వెధవలతోనా కలిసి వుండేది.
వీళ్ళకు సమైక్యతా గురించి మాట్లాడే అర్హత ఉందా. ?
రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నది వీళ్ళు కాదా.
ఒక సమస్యను ప్రజాస్వామికంగా పరిష్కరించకుండా అడ్డుకుంటున్నది ఈ దుర్మార్గులు కాదా
దొంగే దొంగ దొంగ అని అరచినట్టు, అసలు ఉగ్రవాడే ఉగ్రవాదం గురించి వాగుతున్నాడు.
వీళ్ళలో ప్రవహిస్తున్నది భారతీయ ప్రజాస్వామ్య రక్తం కాదు అమెరికా సామ్రాజ్యవాద రక్తం.
పోతార్రోరే నాశనమై పోతారు.
- Yadagiri