Thursday, 17 February 2011

అబ్బో పొడుచుకొచ్చిన పౌరుషం, మంటగలిసిన ప్రజాసోమ్యం

ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా జయప్రకాష్‌నారాయన్ గారిపై దాడి జరిగింది. దాని మంచి చెడ్డల గురుంచి, టియ్యారెస్ తప్పొప్పుల గురించి కొంచెంసేపు గట్ల పక్కకు వెడదామ్.

మరిన్నిరోజులు తెలంగాణ వాళ్ళపై జరిగిన దాడుల గురించి ఒక్కడన్నా మాట్లాడిండా..లే. అనవసరంగా ఉస్మానియ, కాకతీయ విద్యార్థులను గొడ్లను బాదినట్లు బాదుతుంటే అడుగనీకి ఒక్కనికన్నా నోరొచ్చిందా..లే. రాయనీకి చేతులులొచ్చినయా.. రాలే. సూటిపోటి మాటలతో గుండెల్లో గునపాలు దింపినప్పుడు ఒక్కడన్న సప్పుడుజేసిండా.... ఊహూ. నోటికాడి కూడును కండ్లముంగటికెల్లి తన్నుకొని పోతుంటే ఆడ్డమొచ్చి అడిగే దిక్కుందా.. లేదు.

కానీ జేపీకి ఏదో అయిందన పీకనీకి మాత్రం అందరు ఉరుకొస్తరు. లేని పౌరుషాలు పొడుసుకొస్తయి. ఏదో చిన్న తోపులాటలో జరిగిన సంఘటనను మాత్రం భూతద్దంలో చూపించి భూతంలా బ్రమింపజేయాలంటే మాత్రం అందరూ ఎగోసుకొస్తరు.......... వరెవ్వా..... ఏమ్ మాట్లాడుతుండ్రు బై.

ప్రజాసామ్యంలో మొదటగా రక్షణ కావలసింది ప్రజలకు ఆ తర్వతే పాలకుల రక్షణ. కానీ పాలకుల రక్షణే ప్రజాస్వామ్య రక్షణ అన్నట్లుగా మారిపోయి వాళ్ళమీద దాడిజరిగితే అదేదో ప్రజాస్వామ్యానికే కొంపలంటుకునే వ్యవహారంలాగా చేయడం తెలివితక్కువ తనమ్.

ప్రజలకు రక్షణలేని పాలనలో ప్రభువులకు రక్షణ ఎన్నడూ ఉండదు. ఈ దాడి కేవలం ఆరంభమ్ మాత్రమే. తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా సహనమ్ వహించారు. ఇలాంటి రెండు నాల్కల ఊసరెళ్ళి నాయకులను రోడ్లమీద ఉరికిచ్చి కొట్టుడు ఎప్పుడో మొదలువెట్టాల్సింది. కానీ ఓర్పుతో ఎవరేమన్న సహించారు భరించారు. ఇక ఆ కాలంపోయింది. టైమ్ దగ్గరవడ్డది. తెలంగాణలో ఉండాలని ఉంటే ఎక్కువతక్కువ లొల్లి జేయకుండ కొట్టినా తిట్టినా పడుండడానికి సిద్ధంకండి (అది అలవాటే కదా).

3 comments:

  1. కొంరంభీమ్2/17/2011

    మస్తుజెప్పినవు అన్న. గీ ఆధ్రోల్ల ఏద్సుడు ఎక్కువైతుంది. గిట్ల రోజు కొక్కటి రాయరాదు.

    ReplyDelete
  2. Anonymous2/17/2011

    Memu gittalane untam istamunte meru ee da undandi llekunte podrira ..

    ReplyDelete
  3. Anonymous2/20/2011

    మస్తుజెప్పినవు అన్న.....

    ReplyDelete