ఎమ్మెల్యేల, ఎమ్‌పిల రాజీనామాలతో అటు కేంద్రప్రభుత్వానికి, ఇటు సిగ్గులేని సీమాంధ్ర నాయకుల రాష్ట్రప్రభుత్వానికి దిమ్మదిరిగి బొమ్మ కనబడ్డది. సీమాంధ్ర నేతలకు తెలంగాణ దెబ్బ వాటంగానే తాకింది. కొడుకులకు కోలుకోడానికి జరుగుతున్నది అర్థమ్ చేసుకోడానాకి టైమ్ బడ్తది.
ఇప్పటి వరకు రాజీనామ చేసింది
MLAs - 80
MPs - 10
MLCs - 15
Total - 105
ఈలోపల ఈరోజు వచ్చిన "నమస్తే తెలంగాణ" ప్రత్యేక సంచిక ఇక్కడ చూడండి.
http://www.divshare.com/download/15235228-a24
No comments:
Post a Comment