Wednesday 6 July 2011

డిల్లీలో దిక్కులేని విశాంధ్ర సభ

దేశ రాజధాని డిల్లీలో అట్టహాసంగా ప్రారంభించిన విశాంధ్ర మహాసభ చివరికి కుక్కలు చింపిన ఇస్తారాకు లెక్క కంపు కంపు అయింది. వీల్లది అసత్య ప్రచారమ్ అని తెలిసి ఎవరు రాలేదట. కాని ఆంధ్ర సమావేశాలంటే చివర్లో "రికార్డింగ్ డ్యాన్సులు గట్రా" ఉంటాయాన్న అనుభవమ్ తోటి ఎలాగో అలా ఓ నలబై మంది వచ్చి కూర్చున్నారట. మా లెవెల్ కు అదే ఎక్కువనికోని మనోల్లు ఊకదంపుడు మొదలు పెట్టిండ్రు. ఈ విశయమ్ తెలిసి వీల్ల అసత్యాలను ఎండగట్టడానికి వెళ్ళిన తెలంగాణ వాల్లను ఎవరిని రానివ్వలేదు. వచ్చిన వాల్లని బయటకు పంపి సభ సంస్కారమ్ చూపిచ్చిండ్రు. అతి కష్టమ్ మీద సభ అయిందనిపిచ్చి దుక్నమ్ మూసిండ్రు. ఇప్పటికైనా బుద్దితెచ్చుకొని ఆంధ్రోల్లు ఇకముందు ఇలాంటి లత్కూర్ పనులు చేయకుండుంటే బాగుంటది.



ఎంతో ఆశతో వస్తే రికార్డింగు డ్యాన్సులు లేకుండా పోయాయే అని వచ్చిన పది మంది నిట్టూరుస్తూ వెళ్ళారట. ఈ సారి మీటింగ్ అంటూ పెడితే రికార్డింగ్ డ్యాన్సులు ఉన్నాయని మొదలే ప్రచారమ్ చేస్తే జనలు ఎగబడి రావచ్చు అని నిర్వాహకులు నిర్ణయించుకున్నట్లు సమాచారమ్.

No comments:

Post a Comment