ఇన్ని రోజులు తెలంగాణాలో ఉన్న ఇక్కడ ప్రజల నుండి మంచి బుద్దిని, సంస్కారాన్ని, విశ్వాసంగా ఉండుడును నేర్చుకోని ఆంధ్రోల్లు ఇప్పుడు ఉద్యమాలు ఎలా చేయాలో మాత్రమ్ తెలంగాణను చూసి నేర్చుకుంటున్నారు. రిమిక్స్ పాటలకు రికార్డింగ్ డాన్సులు చేసుకుంట తైతక్క లాడి అదే ఉద్యమమ్ అని అనికున్నరు. కానీ దాన్నిజూసి అంత నవ్వడంతో ఏంజెయ్యాల్నో తెల్వక ఇప్పుడూ నకల్ గొట్టుడు షురూ జేసిండ్రు.
హకల్ సే నకల్ మారో అని సామెత. గది మనకు తెలవకపాయే, ఇలాగే ఏం సిగ్గుపడకుండా నకల్ గొట్టుకోండి. మస్తు మజా వస్తది. ఇకముందు కూడ మమ్మల్ని జూసి ఇంక చాలా నేర్చుకోవలిసి ఉంది.
No comments:
Post a Comment