Tuesday, 28 June 2011

లగడపాటి లత్కూర్ వాదన

లగడపాటి ఏమ్ జెప్పినా గదే వేదమ్ అనుకుంట సంకలు గుద్దుకునే అజాకర్లు ఈ విడియోజూసి జెర సిగ్గు తెచ్చుకోవాలి. శ్రీకృష్ణ కమిటీకి ఆంధ్ర అమ్మాయిలను సప్లైజేసి రిపోర్ట్ రాయించుకున్న బ్రోకర్ గాడు. వీని తెలివికి బహిరంగ చర్చ. వీడి గ్యానానికి, లెవలుకు తెలంగాణ బడి పోరడు ఎక్కువ. పస లేద వాదనను ఏ పనికి మాలినోడు జేసినా ఫలితమ్ గిట్లే ఉంటది

Part - 1


Part - 2


Part - 3



చర్చను నడిపించి వారు మిగతా చానల్లలో పిచ్చికుక్కల కొట్లాటలెక్క మధ్యలో దూరకుండా వక్తలు మాట్లాడుకునే అవకాశం ఇచ్చి చర్చను నడిపించడమ్ సంతోషమ్ కలిగించే విశయమ్. అందరు ఆంధ్ర నాయకుల్లాగే లగడపాటి దగ్గర వెంట తెచ్చుకున్న నాలుగు చిత్తుకాగితాలు తప్ప సొంతంగా మాట్లాడడానికి విషయం ఏమీ లేదు.


జై తెలంగాణ

2 comments:

  1. Anonymous6/28/2011

    శ్రీకృష్ణ కమిటీకి ఆంధ్ర అమ్మాయిలను సప్లైజేసి రిపోర్ట్ రాయించుకున్న బ్రోకర్ గాడు.. meeru chusara..? secret cam emaina pettara? edina news chanel ki cheppakudadu?

    ReplyDelete
  2. Anonymous7/01/2011

    KTR done a great Job....Once lagadapati told Andhra Muslims will speak Hindi..too silly.
    L.Pati was not on his word abt nehru comment.

    ReplyDelete