Tuesday, 26 July 2011

దెబ్బకు భగవద్గీత యాది కొచ్చింది.......

తెలంగాణ వాల్ల సవాల్లకు జవాబులు జెప్పశాతగాక, బొంకెతందుకు ఇంకేంలేక, గిప్పుడు బ్లాగులల్ల తిట్లకెత్తుకున్నరు కొడుకులు. ఇప్పుడైనా కళ్ళు తెర్చుకున్నయా? పసలేని వాదన ఎన్నిదినాలు జేసిన ఫాయిదా లేదని. మీకు తిట్లు దప్ప ఇంకేమ్ దిక్కులేదని. ఏమ్ బతుకుల్రా మీయి. ఎవ్వలేమ్ అన్న ఏమ్ శిగ్గువడకుండ్రి. గిట్లే నడుపుండ్రి.

అందరు తన్ని పంపిస్తె మొకమ్ ఎక్కడ వెట్టుకోవన్నో ఎర్కలేనోడు గూడా గిప్పుడొచ్చి భగవద్గీత ఎత్తుకుంటుండు. మంచి సోపతి. సల్లగ కలిసుండుండ్రి. థూ.

Monday, 11 July 2011

నకల్ గొడుతుండ్రు

ఇన్ని రోజులు తెలంగాణాలో ఉన్న ఇక్కడ ప్రజల నుండి మంచి బుద్దిని, సంస్కారాన్ని, విశ్వాసంగా ఉండుడును నేర్చుకోని ఆంధ్రోల్లు ఇప్పుడు ఉద్యమాలు ఎలా చేయాలో మాత్రమ్ తెలంగాణను చూసి నేర్చుకుంటున్నారు. రిమిక్స్ పాటలకు రికార్డింగ్ డాన్సులు చేసుకుంట తైతక్క లాడి అదే ఉద్యమమ్ అని అనికున్నరు. కానీ దాన్నిజూసి అంత నవ్వడంతో ఏంజెయ్యాల్నో తెల్వక ఇప్పుడూ నకల్ గొట్టుడు షురూ జేసిండ్రు.

హకల్ సే నకల్ మారో అని సామెత. గది మనకు తెలవకపాయే, ఇలాగే ఏం సిగ్గుపడకుండా నకల్ గొట్టుకోండి. మస్తు మజా వస్తది. ఇకముందు కూడ మమ్మల్ని జూసి ఇంక చాలా నేర్చుకోవలిసి ఉంది.

Wednesday, 6 July 2011

డిల్లీలో దిక్కులేని విశాంధ్ర సభ

దేశ రాజధాని డిల్లీలో అట్టహాసంగా ప్రారంభించిన విశాంధ్ర మహాసభ చివరికి కుక్కలు చింపిన ఇస్తారాకు లెక్క కంపు కంపు అయింది. వీల్లది అసత్య ప్రచారమ్ అని తెలిసి ఎవరు రాలేదట. కాని ఆంధ్ర సమావేశాలంటే చివర్లో "రికార్డింగ్ డ్యాన్సులు గట్రా" ఉంటాయాన్న అనుభవమ్ తోటి ఎలాగో అలా ఓ నలబై మంది వచ్చి కూర్చున్నారట. మా లెవెల్ కు అదే ఎక్కువనికోని మనోల్లు ఊకదంపుడు మొదలు పెట్టిండ్రు. ఈ విశయమ్ తెలిసి వీల్ల అసత్యాలను ఎండగట్టడానికి వెళ్ళిన తెలంగాణ వాల్లను ఎవరిని రానివ్వలేదు. వచ్చిన వాల్లని బయటకు పంపి సభ సంస్కారమ్ చూపిచ్చిండ్రు. అతి కష్టమ్ మీద సభ అయిందనిపిచ్చి దుక్నమ్ మూసిండ్రు. ఇప్పటికైనా బుద్దితెచ్చుకొని ఆంధ్రోల్లు ఇకముందు ఇలాంటి లత్కూర్ పనులు చేయకుండుంటే బాగుంటది.



ఎంతో ఆశతో వస్తే రికార్డింగు డ్యాన్సులు లేకుండా పోయాయే అని వచ్చిన పది మంది నిట్టూరుస్తూ వెళ్ళారట. ఈ సారి మీటింగ్ అంటూ పెడితే రికార్డింగ్ డ్యాన్సులు ఉన్నాయని మొదలే ప్రచారమ్ చేస్తే జనలు ఎగబడి రావచ్చు అని నిర్వాహకులు నిర్ణయించుకున్నట్లు సమాచారమ్.

Monday, 4 July 2011

నమస్తే తెలంగాణ ప్రత్యేక సంచిక

ఎమ్మెల్యేల, ఎమ్‌పిల రాజీనామాలతో అటు కేంద్రప్రభుత్వానికి, ఇటు సిగ్గులేని సీమాంధ్ర నాయకుల రాష్ట్రప్రభుత్వానికి దిమ్మదిరిగి బొమ్మ కనబడ్డది. సీమాంధ్ర నేతలకు తెలంగాణ దెబ్బ వాటంగానే తాకింది. కొడుకులకు కోలుకోడానికి జరుగుతున్నది అర్థమ్ చేసుకోడానాకి టైమ్ బడ్తది.

ఇప్పటి వరకు రాజీనామ చేసింది


MLAs - 80
MPs - 10
MLCs - 15
Total - 105




ఈలోపల ఈరోజు వచ్చిన "నమస్తే తెలంగాణ" ప్రత్యేక సంచిక ఇక్కడ చూడండి.

http://www.divshare.com/download/15235228-a24