Tuesday 21 June 2011

ఆంధ్ర పనోల్లకోసమ్ బహిరంగ బహిర్భూమి పథకమ్

ఆంధ్ర పనోడు: అయ్యా పొట్టచేత బట్టుకొని బతుకు దెరువుకు మీ ఊరొచ్చినమ్. ఏమన్న పని ఉంటె ఇస్తారా?
హైదరాబాద్ నివాసి: ఇక్కడ ఇప్పటికే కొంపలు ముంచే పనికి రాని పనోళ్ళు ఎక్కువయిండ్రు. కొత్తగొచ్చే జీతగాళ్ళకు పనిలేదు. మళ్ళీ ఎప్పుడైన కండ్లవడు

ఆప: అట్లనకండి బ్రదర్. మీరేమిచ్చిన సరే, మీ కాళ్ళ దగ్గర పడుంటమ్. మీరు పెట్టింది తింటమ్.
హైని: పని లేదని జెప్తే వినవేంటి.

అప: అట్లనకండి. పిల్లలు గల వాన్ని మీరే ఏదో దిక్కు చూపించండి.
హైని: ఐతే మేము తిన్న అంట్లు తోమి, ఇల్లూడవమ్ చేస్తావా?

అప: మీరు తిన్న అంట్లే కాదు, మీరు పోయిన దొడ్లు గూడా కడుగుతమ్. ఇక్కడే పనుంటమ్.
హైని: అలా అయితే మంచిదే. మీలాంటి పనిల్లకు ఇంత చేతినిండ పని, కడుపు నిండ తిండి కోసమ్ పట్టాల పక్కన బహిరంగ బహిర్భూమి పతకమ్ ఒకటి షురూ జేస్తమ్.

ఆప: మీమేలు ఈ జన్మకు మర్చి పోలేము. మీరా పని మొదలు పెడితే మా ముందు తరాలు కూడా మీ పేరుజెప్పి, మీ పేరు మీద కడుపు నింపుకుంటమ్. ఉంటామండి.

2 comments:

  1. Anonymous6/21/2011

    అన్న సూపర్ సెటైర్. ఆ తెగులు-గాడు అప్పుడప్పుడు గిట్లే నకరాలు జేస్తుంటడు. వాన్నో సూపు సూడు.

    ReplyDelete
  2. Anonymous6/21/2011

    repu aa bhahirbhumi made antarnna ee parannajeevulu
    Jagratta

    ReplyDelete