వాదమ్ వివాదమ్ అయినప్పుడు చెప్పడానికి గొంతు రాదు. సభలకు వేదికలు దొర్కయి. ఎత్తుకోడానికి జెండాలుండయి. ఏడ్చి మొత్తుకునుడు ఒక్కటే దిక్కైతది. ఇప్పుడు సమైక్యవాదులమ చెప్పికునే తెలంగాణ వ్యతిరేకుల పరిస్థితి గిట్లే దిక్కులేని బతుకయింది.
మరి అప్పుడేంజెయ్యాలే, ఎక్కడ సందుదొర్కితే గక్కడ సమైక్యవాదమ్ వినిపించాలని ప్రయత్నించాలే. తిట్టి పంపినా పట్టించుకోవద్దు. ఏమ్ సిగ్గు లేకుండా ఏదో ముసుగుసుకొని మనసులున్ను విషమ్ బయటగక్కాలె.
మొన్న విజయవాడలో తెలుగు సభలని పెట్టి వాటినే సమైక్య సభలుగా చెప్పుకోవాలని చూసారు వీలుగాలేదు. అంతేగాక అందులో తెలంగాణ వ్యతిరేక విశయాలను ప్రస్తావనకు తేవాలని చూసి ఏకంగా వక్తలతోనే తిట్లు తిన్నరు. ఇలాంటి విశయాలు ఎక్కడా బయటకు రావు.
(ఆంధ్రజ్యోతి, 16/8/2011)
ఇప్పుడు అన్నా హజారే కు సపోర్ట్ అని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నమ్ అని సందుజూసి సమైక్యవాదమ్ జెయ్యబోయి తన్నులు తినేవరకు తెచ్చుకున్నరు. ఏమ్ జీవితాల్రా బాబు. ఆంధ్రోడంటే సిగ్గు లేనోనికి పర్యాయపదమ్ లెక్క అయింది.(నమస్తే తెలంగాణ, 17/8/2011)
mari verpaatu vaadulu maatram eminaa takkuva tinnaraaa anna...movie functions lo, movie shootings lo godava cheyatam ledaaa... ide special anukunte Aug 15th na kooda... ade cheppedi udyamam chatuna(samikya/verpaatu) enni panulu chesinaa chellutundi kadaaa... anthaa oka taanu mukkale baasu....
ReplyDeleteABBA EDUPU GAALU
ReplyDeleteSREERAMA,CHENNAI