మరి అప్పుడేంజెయ్యాలే, ఎక్కడ సందుదొర్కితే గక్కడ సమైక్యవాదమ్ వినిపించాలని ప్రయత్నించాలే. తిట్టి పంపినా పట్టించుకోవద్దు. ఏమ్ సిగ్గు లేకుండా ఏదో ముసుగుసుకొని మనసులున్ను విషమ్ బయటగక్కాలె.
మొన్న విజయవాడలో తెలుగు సభలని పెట్టి వాటినే సమైక్య సభలుగా చెప్పుకోవాలని చూసారు వీలుగాలేదు. అంతేగాక అందులో తెలంగాణ వ్యతిరేక విశయాలను ప్రస్తావనకు తేవాలని చూసి ఏకంగా వక్తలతోనే తిట్లు తిన్నరు. ఇలాంటి విశయాలు ఎక్కడా బయటకు రావు.

ఇప్పుడు అన్నా హజారే కు సపోర్ట్ అని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నమ్ అని సందుజూసి సమైక్యవాదమ్ జెయ్యబోయి తన్నులు తినేవరకు తెచ్చుకున్నరు. ఏమ్ జీవితాల్రా బాబు. ఆంధ్రోడంటే సిగ్గు లేనోనికి పర్యాయపదమ్ లెక్క అయింది.
