Friday, 8 January 2010

తెలంగాణ వ్యతిరేకులారా.....ఇది చదివి చెప్పండి......

ఇన్నిరోజులు చిన్న రాష్ట్రాల ద్వార అభివృద్ధి సాధ్యపడదు అని అర్థం పర్థం లేని వాదన చేసిన ఆంధ్రా/సీమ ప్రజలారా ఒక్కసారి ఈరోజు (8th Jan, 2010) వార్తా పేపర్లో వచ్చిన ఈ కథనాన్ని చదివి తెలివి తెచ్చుకోండి. "అద్భుతమైన ప్రగతి" ని సాధిస్తున్న చిన్న రాష్ట్రాల గొప్పతనాన్ని ఒక్క సారి చూడండి.

2 comments:

  1. Anonymous1/08/2010

    "పరిపాలన సరిగావుంటే ఎంత చిన్నరాష్ట్రమైన అభివృద్ది చెందుతుంది. సరిగా లేనపుడు ఎంత పెద్దదైన ముందుకు పోలేవన్నవి అంతిమ సత్యం"

    కనక, మంచి పరిపాలనకోసం తెలుగువారంతా ఉద్యమించాల్సిన సమయం ఇదే.

    ReplyDelete
  2. అయ్యా!
    అవి ఆధికారికనివేదికలు. అవి మాకు ప్రమాణం కాదు. మాకు మా (వి)నాయకులు చెప్పేది వేరొకటుంది. దాన్నే నమ్ముతాం. ఆ రాష్ట్రాల్లో నక్సలైట్స్ ప్రబలినారట కదా! దాని సంగతేంటి? కాబట్టి, రాష్ట్రం విడివడితే, తెలంగాణా చిన్నదీ కాదూ, సీమాంధ్రా చిన్నది కాదు. అయినా తెలంగాణాను (మాత్రమే)నక్సలైట్స్ కుమ్మేస్తారు.ఇప్పుడు లగడపాటివంటి పరిపాలనా దక్షులవల్ల మీరంతా కాపాడబడుతున్నారు. మీ తెలంగాణా వెనకపడకుండా కాపాడేందుకే సుమా సమైక్యాంధ్ర అంటున్నది. హైదరాబాద్‌‌లో ఇంకొన్ని ప్రభుత్వభూములున్నాయి.వాటినీ మా సీమాంధ్రులకే తెగ అమ్మేసాక మీరు పూర్తిగా అభివృద్ధి చెందుతారు. అప్పుడు మీ తెలంగాణా మీకు ఇచ్చే విషయం ఆలోచిస్తాము.

    ReplyDelete