Tuesday, 9 March 2010

తెలంగాణ చానల్ వచ్చేసింది.....ప్రత్యక్ష ప్రసారాలు ఇక్కడ చూడండి

ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న తెలంగాణ చానల్ ప్రత్యక్ష ప్రసారాలు ఇక్కడ చూడండి.



Wednesday, 3 February 2010

నీ బాంచెన్..... తాడేపల్లి సారు....... గిది సదువు జెర.......

తాడేపల్లి గారు (http://www.tadepally.com/2010/02/1.html).. మీ విజ్ఞానమ్ ప్రదర్శించుకోండి నలుగురు గౌరవిస్తారు. కానీ అజ్ఞానమ్ ప్రదర్శించుకోకండి అవులగానోలె అగుపిస్తరు. మీరేదొ తెలంగాణ పుస్తకమ్ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళు ఆంధ్రావాళ్ళకు దొరక్కుండా తొమ్మిది సంవత్సరాలుగా దాసుకొని చదువుతున్నారు అని కూతలేవొ గూస్తున్నారు. ఆపుస్తకమ్ ఏదో జెర్రజెప్పరాదు అందరూ చదువుకుంటరు. ఏ, ఆ పుస్తకమ్ ఏదో చెబితే మీ ఇంపార్టెన్స్ తగ్గిపోతదనుకున్నారా? మీరేమో పుడింగులు అందుకే మీకా పుస్తకమ్ గురించి తెలుసుగానీ మిగిలినోల్లేమో జఫ్ఫా గాళ్ళ, వాళ్లకు మీరేదిజెబితే అది విని గంగెద్దు లెక్క తలూప్తరనుకుంటున్నారా?

మీ వాదన ప్రకారమ్ మీరు Telangana Development Forum (TDF) వాళ్ళు ప్రచురించిన "ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ" అన్న పుస్తకమ్ గురించి మాట్లాడుతున్నారని తెలుస్తుంది. అది ఎవరూ దాసుకొని చదవి ఆంధ్రావాళ్ళకు అందకుండా జేయడంలేదు. ఎప్పటి నుండో ఆన్ లైన్లో ఉంది. ఎవరైనా ఇక్కన్నుండి డౌన్లోడ్ జేసుకోవచ్చు ఆ పుస్తకాన్ని (http://www.telangana.org/document/Andhra_Valasa_Palanalo_Telangana.pdf). ఇన్ని రోజులు ఈ పుస్తకమ్ గురించి మీకొక్కడి తెల్వక పోతే, దునియా మొత్తానికి తెల్వదు అనుకోవడమ్ మీ తెలివి తక్కువ తనమ్. ఇంకెన్ని రోజులు బాయిల కప్ప తీర్గ బతుకుతరు. కలగూరకంప... క్షమించాలి, కలగూరగంప గారు గాలికి పోయే కంపను తెచ్చి అందరికీ అంటించాలని చూస్తున్నారా? మీరిక్కడ ఏడ్చిమొత్తుకుంటే ఆపుస్తకమ్ లో ఉన్న నిజాలు అబద్ధాలైతయనుకుంటున్నారా?

మీరు రాసిన ఈ వాక్యమ్ ఒక్కసారి మళ్ళీ చదువుకోండి.......

===================
తెలంగాణ నిండా తాగుబోతులేనాయె (ఆడవాళ్ళు కూడా మినహాయింపు కాదు). ఇహ వాళ్ళెలా బాగుపడతారు, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా ?
===================
ఈ ఒక్క వాక్యమ్ చాలు మీకున్న గు.. బలుపు చెప్పడానికి. మరి ఆ త్రాగుబోతుల సంకనాక్కుంట ఇక్కడే ఉండుడెందుకు? ఎంగిలి మూతులు నాకుడెందుకు. థూ..... ఎంత జేసినా ఉల్లి మల్లె గాదు. ఉంచుకున్నది పెళ్ళామ్ గాదు.

మీరెంత మొత్తుకున్నా తెలంగాణ ఒచ్చుడు ఎవ్వలూ ఆపలేరు. గీ జూటామాటలు ఆపి, తద్దినమ్ మంత్రాలు బట్టీ వట్టండి. తెలంగాణ రాగానే గుండాగి సచ్చెటోల్లు కొంతమంది ఉంటారు.అప్పుడు మీకు గిరాకి తల్గుతది.

Friday, 8 January 2010

తెలంగాణ వ్యతిరేకులారా.....ఇది చదివి చెప్పండి......

ఇన్నిరోజులు చిన్న రాష్ట్రాల ద్వార అభివృద్ధి సాధ్యపడదు అని అర్థం పర్థం లేని వాదన చేసిన ఆంధ్రా/సీమ ప్రజలారా ఒక్కసారి ఈరోజు (8th Jan, 2010) వార్తా పేపర్లో వచ్చిన ఈ కథనాన్ని చదివి తెలివి తెచ్చుకోండి. "అద్భుతమైన ప్రగతి" ని సాధిస్తున్న చిన్న రాష్ట్రాల గొప్పతనాన్ని ఒక్క సారి చూడండి.

Thursday, 7 January 2010

పిచ్చోళ్ళకు దొరికిన మరో రాయి: రాజశేఖర్ రెడ్డి మరణం వెనక కుట్ర.......

రాష్ట్రంలో మీడియ టీఆర్పీ రేటింగ్ వెనుక పిచ్చికుక్కల్లాగా పరిగెత్తుతున్నాయి. ప్రజాప్రయోజనాలు గాలికొదిలేసాయి. అక్కడెక్కడో ఓ రష్యన్ వెబ్సైట్లో పదిరోజుల కింద పబ్లిష్ చేసిన గాసిప్ న్యూస్ను ఆధారంగా జేసుకొని చిలువలుపలువలుగా కథనాలల్లి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేశాయి. రష్యావాడు ఎక్కడ ఏంజరిగినా దానికి అమెరికాకు లింకు వెడతడు. అది మర్చిపోయి రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం అమెరికా మరియు అంబానీల కుట్ర అని కొత్త పాటవాడుతున్నారు. దానికి పిచ్చిజనాలు తల్కాయూపుతుండ్రు.

ఇన్నిరోజులు పనిలేకుండా గోళ్ళుగిల్లుకుంటా కూర్చున్న సీమాంధ్ర నాయకులకు, తల్కాయల మెదడు లేని జనాలకు ఇప్పుడు మళ్ళీ చేతినిండా పని గల్పించారు. తెలంగాణా ఉద్యమాన్ని ఎదుర్కోడానికి చవకబారు వేషాలేస్తుండ్రు. ఇప్పుడు గొడవజేసుడు, బస్సులు తగలెట్టుడు సీమాంద్ర నేతల వంతు. కాల్చుకోండి..... కూల్చుకోండి.....దొరికినోన్ని దోసుకోండి......

(this is the copy of the news that appeared on www.exiledonline.com about ysr's death

http://www.divshare.com/download/10071018-b93

Now this web site is not opening because of heavy traffic)