తాడేపల్లి గారు (http://www.tadepally.com/2010/02/1.html).. మీ విజ్ఞానమ్ ప్రదర్శించుకోండి నలుగురు గౌరవిస్తారు. కానీ అజ్ఞానమ్ ప్రదర్శించుకోకండి అవులగానోలె అగుపిస్తరు. మీరేదొ తెలంగాణ పుస్తకమ్ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళు ఆంధ్రావాళ్ళకు దొరక్కుండా తొమ్మిది సంవత్సరాలుగా దాసుకొని చదువుతున్నారు అని కూతలేవొ గూస్తున్నారు. ఆపుస్తకమ్ ఏదో జెర్రజెప్పరాదు అందరూ చదువుకుంటరు. ఏ, ఆ పుస్తకమ్ ఏదో చెబితే మీ ఇంపార్టెన్స్ తగ్గిపోతదనుకున్నారా? మీరేమో పుడింగులు అందుకే మీకా పుస్తకమ్ గురించి తెలుసుగానీ మిగిలినోల్లేమో జఫ్ఫా గాళ్ళ, వాళ్లకు మీరేదిజెబితే అది విని గంగెద్దు లెక్క తలూప్తరనుకుంటున్నారా?
మీ వాదన ప్రకారమ్ మీరు Telangana Development Forum (TDF) వాళ్ళు ప్రచురించిన "ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ" అన్న పుస్తకమ్ గురించి మాట్లాడుతున్నారని తెలుస్తుంది. అది ఎవరూ దాసుకొని చదవి ఆంధ్రావాళ్ళకు అందకుండా జేయడంలేదు. ఎప్పటి నుండో ఆన్ లైన్లో ఉంది. ఎవరైనా ఇక్కన్నుండి డౌన్లోడ్ జేసుకోవచ్చు ఆ పుస్తకాన్ని (http://www.telangana.org/document/Andhra_Valasa_Palanalo_Telangana.pdf). ఇన్ని రోజులు ఈ పుస్తకమ్ గురించి మీకొక్కడి తెల్వక పోతే, దునియా మొత్తానికి తెల్వదు అనుకోవడమ్ మీ తెలివి తక్కువ తనమ్. ఇంకెన్ని రోజులు బాయిల కప్ప తీర్గ బతుకుతరు. కలగూరకంప... క్షమించాలి, కలగూరగంప గారు గాలికి పోయే కంపను తెచ్చి అందరికీ అంటించాలని చూస్తున్నారా? మీరిక్కడ ఏడ్చిమొత్తుకుంటే ఆపుస్తకమ్ లో ఉన్న నిజాలు అబద్ధాలైతయనుకుంటున్నారా?
మీరు రాసిన ఈ వాక్యమ్ ఒక్కసారి మళ్ళీ చదువుకోండి.......
===================
తెలంగాణ నిండా తాగుబోతులేనాయె (ఆడవాళ్ళు కూడా మినహాయింపు కాదు). ఇహ వాళ్ళెలా బాగుపడతారు, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా ?
===================
ఈ ఒక్క వాక్యమ్ చాలు మీకున్న గు.. బలుపు చెప్పడానికి. మరి ఆ త్రాగుబోతుల సంకనాక్కుంట ఇక్కడే ఉండుడెందుకు? ఎంగిలి మూతులు నాకుడెందుకు. థూ..... ఎంత జేసినా ఉల్లి మల్లె గాదు. ఉంచుకున్నది పెళ్ళామ్ గాదు.
మీరెంత మొత్తుకున్నా తెలంగాణ ఒచ్చుడు ఎవ్వలూ ఆపలేరు. గీ జూటామాటలు ఆపి, తద్దినమ్ మంత్రాలు బట్టీ వట్టండి. తెలంగాణ రాగానే గుండాగి సచ్చెటోల్లు కొంతమంది ఉంటారు.అప్పుడు మీకు గిరాకి తల్గుతది.